Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sagar4a63f498-f415-4d8d-a87d-0642dcf79a97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sagar4a63f498-f415-4d8d-a87d-0642dcf79a97-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ నిన్న జరిగింది. ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఇక నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. అయితే ఎంతో మంది ఓSagar;nagarjuna akkineni;shashank;assembly;coronavirusసాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?Sagar;nagarjuna akkineni;shashank;assembly;coronavirusSun, 18 Apr 2021 08:30:00 GMTతెలంగాణలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ నిన్న జరిగింది. ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఈ క్రమంలోనే ఇక నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది.  అయితే ఎంతో మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య తగిన జాగ్రత్తలు మధ్య అధికారులు పోలింగ్ నిర్వహించారు అన్న విషయం తెలిసిందే.  ఇక పోతే ఇక గత కొన్ని రోజుల నుంచి అన్ని పార్టీల కీలక నేతలు అందరూ కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక ప్రచార రంగంలో దూసుకుపోయారు. ఈ క్రమంలోనే వివిధ హామీలతో కూడా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారూ.  అన్ని పార్టీలు కూడా ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇక అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరు సాగర్ లో ఓటర్లను ఎంతలా ఆకట్టుకున్నారు అన్నది  మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని నిన్న తేల్చారు సాగర్ ఓటర్లు.



 అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎంతో ప్రశాంతంగా ముగిసింది అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నికల్లో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నమోదు కాగా 88 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం లను నల్గొండలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి శశాంక్ గోయల్. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని అంతట పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అంటూ చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>