MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumant1281ca6e-9a9f-4005-85c2-eb88773a2211-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumant1281ca6e-9a9f-4005-85c2-eb88773a2211-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుమంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువాడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు సుమంత్. ఆయన నటనతో తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ వినిపించాడని వచ్చిన వార్తల ఫేక్ అని తేలిపోయింది.Sumant;ram charan teja;shahid kapoor;gautham new;gautham;manu;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;suma;suma kanakala;sumanth;cricket;cinema;jersey;november;remake;director;comedy;hero;heroine;success;shahid;fatherజెర్సీ డైరెక్టర్ తో సుమంత్ కొత్త సినిమా.. నిజమేనా...!జెర్సీ డైరెక్టర్ తో సుమంత్ కొత్త సినిమా.. నిజమేనా...!Sumant;ram charan teja;shahid kapoor;gautham new;gautham;manu;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;suma;suma kanakala;sumanth;cricket;cinema;jersey;november;remake;director;comedy;hero;heroine;success;shahid;fatherSun, 18 Apr 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుమంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువాడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు సుమంత్. ఆయన నటనతో తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ వినిపించాడని వచ్చిన వార్తల ఫేక్ అని తేలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా గౌతమ్ తరువాత సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది.

అయితే అక్కినేని సుమంత్ తో, గౌతమ్ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా ఫుల్ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌ తో గౌతమ్సినిమా కథని రాసుకున్నాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. అయితే గౌతమ్ మొదటి సినిమా హీరో సుమంతే. ఆ రిలేషన్ కోసమైనా గౌతమ్ సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు.

అంతేకాదు.. గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>