Beautypraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/feshiyal-kosam-velli-andavihinamga-marina-nati-shocking-photo-viral-0fa294ed-9d3f-41dd-840e-c1221511d02f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/feshiyal-kosam-velli-andavihinamga-marina-nati-shocking-photo-viral-0fa294ed-9d3f-41dd-840e-c1221511d02f-415x250-IndiaHerald.jpgసాధారణంగా మహిళలు తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అయితే కొంతమంది అందరి కంటే స్పెషల్ గా మరింత అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చేసే వింత ప్రయత్నాలు కాస్త బెడిసి కొట్టి కొత్త అందం రావడం ఏమో కానీ ఉన్న అందం పోతూ ఉంటుంది. దీంతో వారికి ఊహించని షాక్ తగులుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేషియల్ కోసం వెళ్లిన నటి కి చేదు అనుభవం ఎదురైంది. ఫెషియల్ కోసం వెళ్లిన నటిపై డాక్టర్ ప్రయోగాలు చేయడం తో చివరికి Women;beauty;tiru;media;tamil;air;doctor;march;vఫేషియల్ కోసం వెళ్లి అందవిహీనంగా మారిన నటి.. షాకింగ్ ఫోటో వైరల్..?ఫేషియల్ కోసం వెళ్లి అందవిహీనంగా మారిన నటి.. షాకింగ్ ఫోటో వైరల్..?Women;beauty;tiru;media;tamil;air;doctor;march;vSun, 18 Apr 2021 20:40:00 GMT బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అయితే కొంతమంది అందరి కంటే స్పెషల్ గా మరింత అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చేసే వింత ప్రయత్నాలు కాస్త బెడిసి కొట్టి కొత్త అందం రావడం  ఏమో కానీ ఉన్న అందం పోతూ ఉంటుంది.  దీంతో వారికి ఊహించని షాక్ తగులుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేషియల్ కోసం వెళ్లిన నటి కి చేదు అనుభవం ఎదురైంది.


 ఫెషియల్ కోసం వెళ్లిన నటిపై డాక్టర్ ప్రయోగాలు చేయడం తో చివరికి కొత్త అందం రావడం కాదు ఉన్న అందం పోయింది.  ముఖం వాచిపోయి అందవిహీనంగా మారిపోయింది. దీంతో ఆ నటికి ఊహించని షాక్ తగిలింది. అయితే విషయం తెలుసుకున్న డాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ డాక్టర్ కోసం గాలింపు మొదలుపెట్టింది నటి..  ఇంతకీ ఫేషియల్ కోసం కు వెళ్లి భంగపాటుకు గురైన నటి ఎవరు అని అనుకుంటున్నారా.. ఆ నటి ఎవరో కాదు తమిళ నటి రైజా విల్సన్.


 ఇటీవల ఫేషియల్ కోసం ఆమె డాక్టర్ భైరవి  దగ్గరికి వెళ్లగా మరింత అందంగా మెరిసిపోయేలా   చేస్తాను అంటూ మాయమాటలు చెప్పింది డాక్టర్.  ఈ క్రమంలోనే బలవంతంగా కొన్ని చర్మ చికిత్సలు  చేసింది ఇక ఫైనల్ గా చూస్తే రిజల్ట్ షాకింగ్. బలవంతంగా  చర్మ చికిత్సలు చేయడంతో ఆమె ముఖం మొత్తం వాచిపోయింది. దీంతో ఆ నటి తీవ్ర మనోవేదనకు గురయ్యింది.ఇక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. ఫేషియల్ కోసం  డాక్టర్ దగ్గరికి వెళ్తే బలవంతంగా ప్రయోగాలు చేసి తనను అందవిహీనంగా మార్చింది అంటూ   సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఆ నటి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>