PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-a13e2722-c14f-405c-ba34-f465468e136c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-a13e2722-c14f-405c-ba34-f465468e136c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొన్ని సామాజిక వర్గాలు అధికార వైసీపీకి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని విషయాలలో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులు కారణంగా ఇప్పుడు కొంతమంది దూరమవుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంతో కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి కృష్ణ, గుంటూjagan,ycp,ap;bhavana;krishna;godavari river;kamma;jagan;andhra pradesh;telangana;telugu;government;partyఆ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేయకుండా ఉండటమే మంచిదా...?ఆ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేయకుండా ఉండటమే మంచిదా...?jagan,ycp,ap;bhavana;krishna;godavari river;kamma;jagan;andhra pradesh;telangana;telugu;government;partySun, 18 Apr 2021 09:32:53 GMTఆంధ్రప్రదేశ్ లో కొన్ని సామాజిక వర్గాలు అధికార వైసీపీకి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని విషయాలలో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులు కారణంగా ఇప్పుడు కొంతమంది దూరమవుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంతో కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి కృష్ణ, గుంటూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎక్కువగా టార్గెట్ చేయడం, వారి వ్యాపారాలను కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడంతో కమ్మ సామాజిక వర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. వాస్తవానికి ఈ కమ్మ సామాజిక వర్గం లో కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు ఎక్కువ అంతేకాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటు ఉంటారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికార పార్టీని ఓడించాలనే లక్ష్యంతో కమ్మ సామాజిక వర్గం నేతలు ఆర్థికంగా కూడా కష్ట పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం లో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. కొంతమంది తెలంగాణ కూడా వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>