BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfew63beb7b3-9da6-4415-a8ba-4084a6281638-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfew63beb7b3-9da6-4415-a8ba-4084a6281638-415x250-IndiaHerald.jpg ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా ? అన్న చ‌ర్చ‌లు తీవ్రంగా న‌డుస్తున్నాయి. మ‌రోసారి లాక్ డౌన్ ఉండ‌ద‌ని చెపుతున్నా ఏం జ‌రుగుతుందో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇదిలా ఉంటే క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యారు. క‌రోనా తీవ్ర‌త‌ను ఎలా క‌ట్ట‌డి చేయాల‌న్న అంశంపై ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. night curfew;modi;narendra modi;prime minister;letter;oxygen;coronavirus;narendraబ్రేకింగ్‌: నైట్ క‌ర్ప్యూపై మోడీ సంచ‌ల‌న ఆదేశాలు ?బ్రేకింగ్‌: నైట్ క‌ర్ప్యూపై మోడీ సంచ‌ల‌న ఆదేశాలు ?night curfew;modi;narendra modi;prime minister;letter;oxygen;coronavirus;narendraSun, 18 Apr 2021 08:13:23 GMTప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా ? అన్న చ‌ర్చ‌లు తీవ్రంగా న‌డుస్తున్నాయి. మ‌రోసారి లాక్ డౌన్ ఉండ‌ద‌ని చెపుతున్నా ఏం జ‌రుగుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇదిలా ఉంటే క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యారు.

క‌రోనా తీవ్ర‌త‌ను ఎలా క‌ట్ట‌డి చేయాల‌న్న అంశంపై ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరతపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>