GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates9b5bd22a-3007-4a13-827a-90fffb57d31c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates9b5bd22a-3007-4a13-827a-90fffb57d31c-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ బంగారం ధరలు నేటి మార్కెట్ లో పైకి కదిలాయి..పసిడి ప్రియులకు భారీ షాక్.. పసిడి ధరలు నేటి మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి. నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు నేడు మాత్రం స్వల్పంగా పెరిగింది.బంగారం జిగేల్ మంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కిందకు కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. భారతీయ మార్కెట్ లో కూడా ధరలు పెరిగాయి. Gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;indian;nijam;paruguబ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. !బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. !Gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;indian;nijam;paruguSun, 18 Apr 2021 14:00:00 GMTపసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ బంగారం ధరలు నేటి మార్కెట్ లో పైకి కదిలాయి..పసిడి ప్రియులకు భారీ షాక్..  పసిడి ధరలు నేటి మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి. నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు నేడు మాత్రం స్వల్పంగా పెరిగింది.బంగారం జిగేల్ మంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కిందకు కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. భారతీయ మార్కెట్ లో కూడా ధరలు పెరిగాయి.


 హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.48,010కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 పెరుగుదలతో రూ.44,010కు పెరిగింది. ఇది నిజంగానే షాక్ ఇచ్చే వార్త అని చెప్పాలి.. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.


ఈరోజు వెండి ధరలను పరిశీలిస్తే ధరలు పెరిగాయి.బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పెరిగింది. వెండి ధరలో కేజీకి రూ.300 పెరుగుదలతో రూ.73,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరను పరిశీలిస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.58 శాతం పెరుగుదలతో 1778 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 26.1 డాలర్లకు ఎగసింది. పసిడి ధరలు పెరగడానికి,తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మరి రేపు ఇండియన్ మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొన్న జాంబీ రెడ్డి ఇప్పుడు ఇష్క్... తేజ సజ్జ ఇంత స్పీడా?

టీడీపీ నాయకుడు దేవినేని ఉమాకు సైబర్ క్రైమ్ ఉచ్చు...?

షర్మిలకు ఉన్న తపన పవన్ కు లేదా...?

కెసిఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకే న్యాయం చేస్తారా...?

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>