MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpgప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పేట్రియాటిక్ సినిమాగా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిrrr movie;ntr;ram charan teja;alia bhatt;geetha;m m keeravani;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;ram madhav;tollywood;rrr movie;cinema;sangeetha;audience;october;nandamuri taraka rama rao;research and analysis wing;olivia morrisఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ అసలు కనిపించరట తెలుసా.....మరి ఎవరు కనిపిస్తారంటే....??ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ అసలు కనిపించరట తెలుసా.....మరి ఎవరు కనిపిస్తారంటే....??rrr movie;ntr;ram charan teja;alia bhatt;geetha;m m keeravani;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;ram madhav;tollywood;rrr movie;cinema;sangeetha;audience;october;nandamuri taraka rama rao;research and analysis wing;olivia morrisSun, 18 Apr 2021 23:25:00 GMTప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పేట్రియాటిక్ సినిమాగా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఎన్టీఆర్, చరణ్ ల ఫస్ట్ లుక్ టీజర్ లకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

మరోవైపు ఈ సినిమాపై మెగా నందమూరి అభిమానులతో పాటు దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఎంతో అత్యద్భుతంగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తప్పకుండా అక్టోబర్ 13న విడుదల కాబోతున్న ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ పై హీరోలైన ఎన్టీఆర్, చరణ్ కనిపించరని వారు పోషిస్తున్న పాత్రలైన కొమరం భీమ్, సీతారామరాజు మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తారని ఆ విధంగా తమ తమ పాత్రల్లో ఈ ఇద్దరు నటులు ఎంతో అద్భుతంగా ఒదిగిపోయి సహజ నటనను కనబరిచారు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు అని ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు గురించి అయితే మాటల్లో వర్ణించలేము అని అంటున్నారు. మరి అందరి లోనూ ఎన్నో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>