MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwala0b74c77-0306-4ef3-b4b7-e9f833a43fbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwala0b74c77-0306-4ef3-b4b7-e9f833a43fbb-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం చెందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ అంటే నిధి అగర్వాల్ అనే చెప్పాలి మరి. ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యింది ఈ బ్యూటీ. Nidhi Agarwal;business;education;beauty;venkatesh;nidhhi agerwal;akhil akkineni;bhama;jeevitha rajaseskhar;munna producer;nidhi;puri jagannadh;ram pothineni;shankar;hyderabad;tollywood;cinema;tamil;bengaluru 1;kannada;hindi;ismart shankar;heroine;chandu mondeti;savyasachi;venky atluri;mister;chitramనిధి అగర్వాల్ గురించి మీకు తెలియని అసలు నిజాలివే..!నిధి అగర్వాల్ గురించి మీకు తెలియని అసలు నిజాలివే..!Nidhi Agarwal;business;education;beauty;venkatesh;nidhhi agerwal;akhil akkineni;bhama;jeevitha rajaseskhar;munna producer;nidhi;puri jagannadh;ram pothineni;shankar;hyderabad;tollywood;cinema;tamil;bengaluru 1;kannada;hindi;ismart shankar;heroine;chandu mondeti;savyasachi;venky atluri;mister;chitramSun, 18 Apr 2021 12:00:00 GMTచిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం చెందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ అంటే నిధి అగర్వాల్ అనే చెప్పాలి మరి. ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యింది ఈ బ్యూటీ. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ భామ. ఇక నిధి అగర్వాల్ నిజ జీవితం గురించి ఒక్కసారి తెలుసుకుందామా.

నిధి అగర్వాల్ 17 ఆగస్టు 1993 న ఆమె జన్మించింది. నిధి అగర్వాల్ హైదరాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగారు. ఆమె మార్వారీ కుటుంబంలో జన్మించారు. నిధి అగర్వాల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళం, కన్నడ కూడా బాగా మాట్లాడతారు. ఇక ఆమె ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. విద్యశిల్ప్ అకాడమీ, విద్యా నికేతన్ పాఠశాలలో ఆమె చదువుకున్నారు. అంతేకాదు.. ఆమె బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రి పట్టా పొందారు. బెల్లీ డాన్స్ లో బాగా శిక్షణ పొందారు నిధి అగర్వాల్. టైగర్ ష్రాఫ్తో కలిసి మున్నా మైఖేల్ చిత్రంలో అగర్వాల్ కథానాయకురాలిగా నటించారు.

అయితే నిధి అగర్వాల్ 2018లో చందూ మొండేటి దర్శకత్వంలో విడుదల అయిన సవ్యసాచి చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ సరసన నటించింది. తర్వాత పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ తో కలిసి నటించారు. ఇక ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత మున్నా మైఖేల్ చిత్రానికి 2018వ సంవత్సరం లో జీ సినీ అవార్డ్స్ లో జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. టాలీవుడ్ లో ఆమెకి పలు అవకాశాలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో దర్శకుడికి కరోనా... అందుకే షూట్ క్యాన్సిల్ ?

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>