Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu63b164c4-15e8-4fa2-93e2-2286a666dac4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu63b164c4-15e8-4fa2-93e2-2286a666dac4-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర రాజకీయాలను వాడివేడిగా మార్చిన తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఎన్నో రోజుల నుంచి అటు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రచార రంగంలో శతవిధాల ప్రయత్నాలు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటో నిన్న పోలింగ్లో ప్రజలందరూ తేల్చారు .అయితే తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగానే జరిగBabu;tiru;tirupati;assembly;husband;thief;tdp;central government;ycp;donga;partyఅక్కడ రీపోలింగ్ పెట్టండి.. చంద్రబాబు సరికొత్త డిమాండ్..?అక్కడ రీపోలింగ్ పెట్టండి.. చంద్రబాబు సరికొత్త డిమాండ్..?Babu;tiru;tirupati;assembly;husband;thief;tdp;central government;ycp;donga;partySun, 18 Apr 2021 09:00:00 GMTగత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర రాజకీయాలను వాడివేడిగా మార్చిన తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఎన్నో రోజుల నుంచి అటు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రచార రంగంలో శతవిధాల ప్రయత్నాలు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటో నిన్న పోలింగ్లో ప్రజలందరూ తేల్చారు .అయితే తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగానే జరిగినప్పటికీ అటు ప్రతిపక్షాలు మాత్రం కొన్ని విషయాలను తెరమీదకు తెచ్చి అధికార పార్టీపై విమర్శలు చేశారు.



 నిన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పలు ప్రాంతాలలో అధికారి వైసీపీ పార్టీ దొంగ ఓట్లకు పాల్పడింది అంటూ అటు  ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పార్టీ పై విరుచుకుపడ్డాయి. కేవలం మాటల యుద్ధమే కాదు దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాయి.  దీంతో అధికార పార్టీ తీరు కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. గెలుస్తాము అనే ధీమాతో ఉన్న అధికార పార్టీ ఇలా దొంగఓట్లకు పాల్పడటం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా ఇదే విషయంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అందరూ కుట్రపూరితంగా తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్లో ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మందిని తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయించారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో జరిగిన పోలింగ్ ను రద్దు చేస్తూ మరోసారి కేంద్ర బలగాల మధ్య ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి అంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయింది అంటూ వ్యాఖ్యానించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం!

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>