PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-andhra-pradesh-d4d70d7c-7500-4f15-b1a6-2289d525b40a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-andhra-pradesh-d4d70d7c-7500-4f15-b1a6-2289d525b40a-415x250-IndiaHerald.jpgఆంద్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ ప్రాంతంలో ఈ రెండ్రోజులు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించారు. మంగళవారం మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే, సోమవారం నాRains, andhra pradesh;koshta;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;rayalaseema;director;good news;central government;good newwz;jharkhand;coronavirusరానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు....రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు....Rains, andhra pradesh;koshta;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;rayalaseema;director;good news;central government;good newwz;jharkhand;coronavirusSun, 18 Apr 2021 22:00:00 GMTకరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. కాబట్టి జనాలు బయట ఎండలు తట్టుకోలేక కొంచెం చల్ల ధనం కోరుకుంటున్నారు. ఇక చల్ల దనం కోరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఆంద్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇక రాయలసీమ ప్రాంతంలో ఈ రెండ్రోజులు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించారు.ఇక మంగళవారం మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే, సోమవారం నాడు మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు.


ఇక మంగళవారం నాడు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఇక వాతావరణ శాఖ అధికారుల వివరాలు ప్రకారం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సైక్లోనిక్ సర్క్యూలేషన్ ఇప్పుడు జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గడ్, తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు వ్యాపించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించడం జరిగింది. దీని కారణంగా రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారతాయని అధికారులు స్పష్టం చేశారు.అందుకే ఆంధ్ర ప్రదేశ్ లో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియన్‌ 2 ఆగిపోవడానికి శంకర్ మాత్రమే కారణమా..?

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>