PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh-politics4f4d682f-231d-4187-8b28-d8493f775092-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh-politics4f4d682f-231d-4187-8b28-d8493f775092-415x250-IndiaHerald.jpgతిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం ఇంకా సద్దుమణగ లేదు. అధికార వైసీపీ అనేక ప్రాంతాల నుండి బయట మనుషులను తిరుపతి రప్పించి దొంగ ఓట్లు వేయించింది అని టీడీపీ, బీజేపీ, జనసెన లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణలకు తగ్గట్టు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అంశం మీద తెలుగు దేశం పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే లెక్క అని ఆయన వ్యాఖ్యానించారుAndhra Pradesh politics;manu;tiru;bharatiya janata party;telugu desam party;రాజీనామా;police;tirupati;minister;governor;husband;thief;tdp;ycp;ayyannapatrudu;donga;partyపిచ్చి నా కొడుకు పరిపాలనలో పిచ్చెక్కి... అయ్యన్నపాత్రుడు సంచలనం !పిచ్చి నా కొడుకు పరిపాలనలో పిచ్చెక్కి... అయ్యన్నపాత్రుడు సంచలనం !Andhra Pradesh politics;manu;tiru;bharatiya janata party;telugu desam party;రాజీనామా;police;tirupati;minister;governor;husband;thief;tdp;ycp;ayyannapatrudu;donga;partySun, 18 Apr 2021 16:00:00 GMTతిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం ఇంకా సద్దుమణగ లేదు. అధికార వైసీపీ అనేక ప్రాంతాల నుండి బయట మనుషులను తిరుపతి రప్పించి దొంగ ఓట్లు వేయించింది అని టీడీపీ, బీజేపీ, జనసెన లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణలకు తగ్గట్టు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అంశం మీద తెలుగు దేశం పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. 


వేల కొలదీ దొంగ ఓటర్లను తీసుకొచ్చి సిగ్గులేకుండా ఓట్లు వేయించుకోవడం దారుణం అని ఆయన అన్నారు. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుందని ఆయన విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే ఎన్నికల ప్రక్రియ వృదా అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైన ఎంపీలు, ఎమ్మెల్యేలుని మీరే నామినేట్ చేసుకుంటే బాగుంటుంది సూచనలు చేశారు. డిజిపి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం దారుణం అని ఆయన అన్నారు.  


దొంగలను పట్టుకున్న పోలీసులు, వారికే బానిసలుగా పనిచేస్తున్నారని ఆయన విమర్సించారు. పిచ్చి నా కొడుకు పరిపాలనలో పిచ్చెక్కి మాట్లాడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరుపతి దొంగ ఓట్లు వేయడంపై నైతికంగా రాజీనామా చేసి, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆయన రాష్ట్ర డీజీపీకి సూచనలు చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలి అని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ఎక్కువ దొంగ ఓట్లు పోలైన తిరుపతి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోలుకుంటున్నాను.. మీ ముందుకు వ‌స్తాను..

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>