MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14955937-e18c-431a-b9d3-0eac40eb00ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14955937-e18c-431a-b9d3-0eac40eb00ae-415x250-IndiaHerald.jpgమాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అనే చెప్పాలి.నటసింహం బాలకృష్ణతో "సింహ","లెజెండ్ " లతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి… మూడో బ్లాక్ హిట్‌ కోసం త్వరలో 'అఖండ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సినిమా తర్వాత ఏంటి? అనే ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది. అయితే దీనికి సమాధానంగా చాలా పుకార్లు వినిపించాయి. అయితే అవేవీ ఓకే అయ్యేలా కనిపించడం లేదు. ఈలోగా తాజాగా మరో పుకారు బయటకు వచ్చింది. ఆ పుకారులోని హీరోను చూస్తే… ఈ విషయం పుకారు నుండి వార్తగా ప్రమోట్‌ అయ్యేలా ఛాన్స్ వుంtollywood-gossips;balakrishna;akhil akkineni;allu arjun;boyapati srinu;jr ntr;kalyan;kalyan ram;nageshwara rao akkineni;ram pothineni;simhaa;cinema;car;blockbuster hit;director;hero;nandamuri taraka rama rao;reddy;legend;massకళ్యాణ్ రామ్ హీరోగా బోయపాటి సినిమా...!కళ్యాణ్ రామ్ హీరోగా బోయపాటి సినిమా...!tollywood-gossips;balakrishna;akhil akkineni;allu arjun;boyapati srinu;jr ntr;kalyan;kalyan ram;nageshwara rao akkineni;ram pothineni;simhaa;cinema;car;blockbuster hit;director;hero;nandamuri taraka rama rao;reddy;legend;massSun, 18 Apr 2021 19:00:00 GMTమాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అనే చెప్పాలి.నటసింహం బాలకృష్ణతో "సింహ","లెజెండ్ " లతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి… మూడో బ్లాక్ హిట్‌ కోసం త్వరలో 'అఖండ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సినిమా తర్వాత ఏంటి? అనే ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది. అయితే దీనికి సమాధానంగా చాలా పుకార్లు వినిపించాయి. అయితే అవేవీ ఓకే అయ్యేలా కనిపించడం లేదు. ఈలోగా తాజాగా మరో పుకారు బయటకు వచ్చింది. ఆ పుకారులోని హీరోను చూస్తే… ఈ విషయం పుకారు నుండి వార్తగా ప్రమోట్‌ అయ్యేలా ఛాన్స్ వుంది.

నందమూరి నటసింహం బాలయ్య సినిమా 'అఖండ' తర్వాత బోయపాటి అక్కినేని ముద్దు బిడ్డ అఖిల్‌తో ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే అఖిల్ తో సురేందర్‌ రెడ్డి సినిమా అనౌన్స్‌మెంట్‌ రానే వచ్చేసింది.కాబట్టి అఖిల్‌ తో ఇక ఛాన్స్‌ లేదనే చెప్పాలి. ఇక 'సరైనోడు' తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా అన్నారు. అయితే బన్నీ వేరే ఆలోచనల్లో ఉన్నాడని సమాచారం అందుతుంది. దీంతో నెక్స్ట్‌ ఏంటి అనే క్వశ్చన్‌ బోయపాటి క్యాంపును అడిగితే… నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ అనే పేరు వినిపిస్తోంది.


కళ్యాణ్‌ రామ్‌ కోసం బోయపాటి ఓ కథ సిద్ధం చేస్తున్నాడట.నిజానికి కళ్యాణ్‌ రామ్‌తో బోయపాటి సినిమా వుంటుందని చాలా రోజుల క్రితం కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పెద్దగా ఆ పూకార్లేమి వినిపించలేదు. తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్‌ ఫిల్మ్‌ను కళ్యాణ్‌ రామ్‌ కోసం సిద్ధం చేస్తున్నాడట.మరీ తమ్ముడు తారక్ కి "దమ్ము" లాంటి డిజాస్టర్ ఇచ్చిన బోయ అన్న కళ్యాణ్ రామ్ కి ఎంతటి దమ్మున్న హిట్ ని ఇస్తాడో చూడాలి...


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>