BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayth-election-one-vote0c88eb1e-81ab-4ba8-9dff-2ea25b0d5b93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayth-election-one-vote0c88eb1e-81ab-4ba8-9dff-2ea25b0d5b93-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసిన వీడియోలు నిన్నంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక బీజేపీ సైతం ఈ దొంగ ఓట్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు బీజేపీ కూడా ఈ తంతుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా దొంగ ఓట్లు పోలయ్యాయని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇక పోలీసులు సైతం అధికార పార్టీకelections-2021;bhanu;prakash reddy;tiru;bharatiya janata party;police;tirupati;husband;thief;letter;ycp;reddy;donga;thopudurthy prakash reddyతిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఇన్ని దొంగ ఓట్లా... !తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఇన్ని దొంగ ఓట్లా... !elections-2021;bhanu;prakash reddy;tiru;bharatiya janata party;police;tirupati;husband;thief;letter;ycp;reddy;donga;thopudurthy prakash reddySun, 18 Apr 2021 08:11:00 GMTతిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసిన వీడియోలు నిన్నంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక బీజేపీ సైతం ఈ దొంగ ఓట్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు బీజేపీ కూడా ఈ తంతుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా దొంగ ఓట్లు పోలయ్యాయని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇక పోలీసులు సైతం అధికార పార్టీకి వంత పాడార‌ని... అధికారులు కూడా అధికార పార్టీకి స‌హ‌క‌రించ‌డంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు దొంగ ఓట్లు వేసుకున్నార‌ని ఆయ‌న పైర్ అయ్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>