PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpg గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో 79.03% న‌మోదైంది. గ‌తంతో పోలిస్తే... తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 72.68 శాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంక‌ట‌గిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో 67.77%, తిరుప‌తిలో 50.58% పోలింగysrcp jagan;tiru;bharatiya janata party;mp;district;assembly;minister;letter;tdp;central government;ycp;gudur;pettaతిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులుతిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులుysrcp jagan;tiru;bharatiya janata party;mp;district;assembly;minister;letter;tdp;central government;ycp;gudur;pettaSun, 18 Apr 2021 08:23:26 GMTవైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ ర‌త్న‌ప్ర‌భ పోటీలో ఉన్నారు. ఇక నిన్న పోలింగ్ జ‌రిగింది. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే ఓట‌ర్లు ఇక్క‌డ ఓటేసేందుకు పెద్ద ఆస‌క్తి అయితే చూపలేద‌ని అర్థ‌మ‌వుతోంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మో దైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో 79.03% న‌మోదైంది. గ‌తంతో  పోలిస్తే... తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 72.68 శాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంక‌ట‌గిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో 67.77%, తిరుప‌తిలో 50.58% పోలింగ్ న‌మోదైంది. తిరుప‌తిలో అతి త‌క్కువుగా కేవ‌లం 50 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది.

ఇక మొత్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 64.44% న‌మోదు కావ‌డం విశేషం. త‌గ్గిన పోలింగ్ శాతం ప్ర‌ధానంగా అధికార వైసీపీ నే బాగా టెన్ష‌న్ పెట్టేస్తోంది. వైసీపీ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 3 ల‌క్ష‌ల మెజార్టీ అని చెపుతూ వ‌చ్చింది. త‌ర్వాత ఏకంగా 4 నుంచి 5 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని చెప్పింది. ఇప్పుడు పోలింగ్ శాతం బాగా ప‌డిపోవ‌డంతో పాటు గ్రౌండ్ లెవల్ రిపోర్టులు చూసుకున్నాక తాము అంచ‌నా వేసుకున్న మెజార్టీ అయితే రాద‌ని గుబులుతో ఉన్న‌ట్టు స‌మాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>