BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202102f49699-6b95-4fbb-8809-1a29e77f569e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202102f49699-6b95-4fbb-8809-1a29e77f569e-415x250-IndiaHerald.jpg పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పనితీరు ప్రదర్శిస్తోందని, టీఎంసీ కంటే 122 సీట్లలో ముందున్నామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బెంగాల్‌ను విశ్వాస్, వికాస్, వ్యాపార్‌ దిశగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బ బర్దమాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మమతా బెనర్జీ కేవలం మోడీని ఆడిపోసుకోవడం, భద్రతా బలగాలకు శాపనార్ధాలు పెట్టడానికే తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అజెండా ఆమె వద్ద లేదని అమిత్ షా విమ‌రelections-2021;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;amith shah;minister;central government;mamta mohandasక‌ర్చీఫ్ వేసి సీట్లు ఆపుకున్న బీజేపీ??క‌ర్చీఫ్ వేసి సీట్లు ఆపుకున్న బీజేపీ??elections-2021;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;amith shah;minister;central government;mamta mohandasSun, 18 Apr 2021 17:36:15 GMT
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పనితీరు ప్రదర్శిస్తోందని, టీఎంసీ కంటే 122 సీట్లలో ముందున్నామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బెంగాల్‌ను విశ్వాస్, వికాస్, వ్యాపార్‌ దిశగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బ బర్దమాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మమతా బెనర్జీ కేవలం మోడీని ఆడిపోసుకోవడం, భద్రతా బలగాలకు శాపనార్ధాలు పెట్టడానికే తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అజెండా ఆమె వద్ద లేదని అమిత్ షా విమ‌ర్శించారు. దీదీ 12 నిమిషాలు మాట్లాడితే, అందులో పది నిమిషాలు మోడీని, తనను విమర్శించడానికి, మరో 2 నిమిషాలు బలగాలను ఆడిపోసుకోవడానికే స‌మ‌యాన్ని కేటాయిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కూచ్బెహార్ హింసలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలతో నిరసనలు చేయాలని సీతల్‌కుచి నియోజకవర్గ అభ్యర్థికిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చెబుతున్నట్టు వెలుగుచూసిన ఆడియోపై అమిత్‌షా ఘాటుగా స్పందించారు. మృతదేహాలను సైతం రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. 6వ విడత పోలింగ్ ఈనెల 22న, 7వ విడత 26న, 8వ విడత 29న జరుగనుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?

ఏడున్నర కోట్లు మోసం చేశారు.. సీనియర్ నటుడు నరేష్ ఫిర్యాదు...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>