Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefined హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. ముద్దుగుమ్మల్లా తెరపై మెరిసిపోతుంటారు. అయితే ఈ పొలిటీషియన్స్ భార్యలను చూస్తే ‘వాహ్! వాళ్లు సినీ తారలకు ఏ మాత్రం తీసిపోరు’ అని అంటారు. అందంతో పాటు తెలివి, నాయ‌క‌త్వ ప్ర‌తిభ వీరి సొంతం. భ‌ర్త రాజకీయ నాయకుడు కనుక తాము ఇంటిలో..beautiful wives;sachin;amrutha;india;akhilesh yadav;sachin pilot;devendra fadnavis;congress;రాజీనామా;bank;marriage;job;wife;central government;punjab;sara shrawan;amrita dhanoa;partyఈ పొలిటీషియన్స్ భార్యలు హీరోయిన్లకంటే తక్కువేం కాదు!ఈ పొలిటీషియన్స్ భార్యలు హీరోయిన్లకంటే తక్కువేం కాదు!beautiful wives;sachin;amrutha;india;akhilesh yadav;sachin pilot;devendra fadnavis;congress;రాజీనామా;bank;marriage;job;wife;central government;punjab;sara shrawan;amrita dhanoa;partySun, 18 Apr 2021 20:51:01 GMTఇంటర్నెట్ డెస్క్: హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. ముద్దుగుమ్మల్లా తెరపై మెరిసిపోతుంటారు. అయితే ఈ పొలిటీషియన్స్ భార్యలను చూస్తే ‘వాహ్! వాళ్లు సినీ తారలకు ఏ మాత్రం తీసిపోరు’ అని అంటారు. అందంతో పాటు తెలివి, నాయ‌క‌త్వ ప్ర‌తిభ వీరి సొంతం. భ‌ర్త రాజకీయ నాయకుడు కనుక తాము ఇంటిలో ఉండిపోదాంలే అని కాకుండా కొంద‌రు రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి తమ గొప్పతనం నిరూపించుకుంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ‌కు నచ్చిన రంగాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి పొలికిటల్ వైవ్స్ గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ ఆర్టికల్.

జ్యోతిరాధిత్య సింథియా-ప్రియ‌ద‌ర్శిని రాజే సింథియా:
ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయ‌కుడు జ్యోతిరాధిత్య సింథియా భార్య ఈమె. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ సభ్యుడిగా కొన‌సాగుతున్నారు. ప్రియ‌ద‌ర్శినితో సింథియా వివాహం 1994 లో జ‌రిగింది.

అఖిలేష్ యాదవ్-డింపుల్ యాద‌వ్:
ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ స‌తీమణి డింపుల్ యాద‌వ్. వీరికి 1999లో వివాహం అయ్యింది. తొలుత రాజ‌కీయాల గురించి అంత‌గా ప‌ట్టించుకోని త‌ను. ఆ త‌ర్వాత ఇంట్రెస్ట్ చూపించింది. అనంత‌రం రాజకీయాల్లోకి దిగింది. క‌న్నౌజ్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.

సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్-హ‌ర్సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్:
హ‌ర్సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ ప్ర‌స్తుతం శిరోమ‌ణి అకాలీద‌ల్ పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట‌ర్ గా ప‌నిచేసి రాజీనామా చేశారు. ఈమె సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ భార్య‌.ఆయ‌న పంజాబ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ గా ప‌నిచేశారు.

సచిన్ పైలట్ - సారా పైలెట్:
సారా పైలెట్ రాజ‌స్థాన్ ఉప ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి. ఆమె కాశ్మీరీ లీడ‌ర్ అయిన ఫ‌రూక్ అబ్దుల్లా కూమార్తె.కాలేజీలో ఉండ‌గా స‌చిన్ పైలెట్ తో ఉన్న ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.2004లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.త‌న భ‌ర్త‌కు రాజ‌కీయ స‌ల‌హాలు సారానే ఇస్తుంది.

దిగ్విజ‌య్ సింగ్ - అమృతా రాయ్ :
అమృతా రాయ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ రెండ‌వ భార్య‌.మొద‌టి భార్య మ‌ర‌ణాంత‌రం ఈమెను 2015లో వివాహం చేసుకున్నాడు.గ‌తంలో ఈమె జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేశారు.ఆ సంద‌ర్భంలోనే డిగ్గీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.అది ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు దారి తీసింది.

దేవేంద్ర ఫడ్నవీస్ - అమృత ఫ‌డ్న‌విస్:
మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర‌ ఫ‌డ్న‌విస్ స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌విస్.వీరికి 2005లో వివాహం జ‌రిగింది.అమృత ప్ర‌స్తుతం యాక్సిక్ బ్యాంక్ వెస్ట్ ఇండియా కార్పోరేట్ కు వైస్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. మోడ‌లింగ్‌లోనూ రాణిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కమల్ హాసన్ కి విలన్ గా మారుతున్న విజయ్ సేతుపతి..!!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>