PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో జనసేన పార్టీ చేయబోయే రాజకీయాల గురించి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉన్నా సరే పవన్ కళ్యాణ్ పార్టీని అన్ని విధాలుగా తెలంగాణలో ముందుకు నడిపించడానికి రాజకీయంగా సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల విషయంలో జనసేన పార్టీ అధినేత కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీ బలోపేతంపై అవకాశాలు ఉన్నా సరే ఇప్పుడు కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విpavan,ts;pawan;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;congress;janasena party;partyషర్మిలకు ఉన్న తపన పవన్ కు లేదా...?షర్మిలకు ఉన్న తపన పవన్ కు లేదా...?pavan,ts;pawan;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;congress;janasena party;partySun, 18 Apr 2021 13:00:00 GMTతెలంగాణలో జనసేన పార్టీ చేయబోయే రాజకీయాల గురించి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉన్నా సరే పవన్ కళ్యాణ్ పార్టీని అన్ని విధాలుగా తెలంగాణలో ముందుకు నడిపించడానికి రాజకీయంగా సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల విషయంలో జనసేన పార్టీ అధినేత కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీ బలోపేతంపై అవకాశాలు ఉన్నా సరే ఇప్పుడు కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విషయంలో ముందు నుంచి కూడా జనసేన పార్టీ విఫలం అవుతూనే ఉంది.

జనసేన 2014లో స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. తెలంగాణలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి అని దానిపై కూడా స్పష్టత రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి అనేది కూడా స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళతారా లేదా అనే విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత  కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేయడం లేదు.

దీని వలన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాయి. షర్మిల కూడా తెలంగాణలో పార్టీ తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో ఏం జరగబోతుంది ఏంటనే దానిపై అందరిలో  కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. మరి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు నడిపిస్తారు ఎంతవరకు నాయకత్వాన్ని బలోపేతం చేస్తారు అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా : ఆ మందు వాడితే ప్రయోజనాలు కాదు.. నష్టమే ఎక్కువ..?

టీడీపీ నాయకుడు దేవినేని ఉమాకు సైబర్ క్రైమ్ ఉచ్చు...?

కెసిఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకే న్యాయం చేస్తారా...?

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>