BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/janasena-pawan-kalyan0b641138-5470-47b4-941c-2fda6cc1fa82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/janasena-pawan-kalyan0b641138-5470-47b4-941c-2fda6cc1fa82-415x250-IndiaHerald.jpgక‌రోనా రెండోద‌శ ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, క‌థానాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా బారిన‌ప‌డి కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాన‌ని, త‌న క్షేమం కోసం ప్రార్థ‌న‌లు చేసిన ప్ర‌తిఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు ప‌వ‌న్ అన్నారు. ఈమేర‌కు జ‌న‌సే పార్టీ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంద‌ని, వైద్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తున్నాన‌ని, స‌త్వ‌ర‌మే కోలుకjanasena, pawan kalyan;poorna;partyకోలుకుంటున్నాను.. మీ ముందుకు వ‌స్తాను..కోలుకుంటున్నాను.. మీ ముందుకు వ‌స్తాను..janasena, pawan kalyan;poorna;partySun, 18 Apr 2021 17:14:06 GMT
క‌రోనా రెండోద‌శ ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, క‌థానాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా బారిన‌ప‌డి కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాన‌ని, త‌న క్షేమం కోసం ప్రార్థ‌న‌లు చేసిన ప్ర‌తిఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు ప‌వ‌న్ అన్నారు. ఈమేర‌కు జ‌న‌సే పార్టీ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంద‌ని, వైద్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తున్నాన‌ని, స‌త్వ‌ర‌మే కోలుకొని త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాన‌న‌న్నారు. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చార‌ని, ధ‌న్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు లాంటివాటితో నా భావోద్వేగాన్ని వెల్ల‌డించ‌లేన‌ని, మీరంద‌రూ నా కుటుంబ స‌భ్యుల్లాంటివార‌ని ప‌వ‌న్ ఆ లేఖ‌లో తెలిపారు. నా యోగక్షేమాల గురించి ఆందోళ‌న చెందుతూ.. నేను సంపూర్ణ ఆరోగ్య‌వంతుణ్ని కావాల‌ని కోరుతూ ఆల‌యాల్లో ప్రార్థ‌న‌లు చేయించారు. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌చ్చి మీ ప‌క్షానే నేను నిల‌బ‌డ‌తాను.. ప్ర‌భుత్వాలు చెబుతున్న లెక్క‌ల‌క‌న్నా అంత‌కు కొన్నిరెట్లు ఎక్కువ‌గా కేసులున్నాయి.. ప్ర‌భుత్వాల స‌న్న‌ద్ధ‌త కూడా అంతంత‌మాత్రంగానే ఉంది.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆ లేఖ‌లో ప‌వ‌న్ సూచించారు. ఏపీలో బెడ్లు, ఆక్సిజ‌న్లు, ఔష‌ధాలు లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌కర‌మ‌న్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నారప్ప కంటే ముందే వస్తున్న దృశ్యం 2 ....

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>