HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health90caedf0-6adc-40c5-a060-c218fab09431-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health90caedf0-6adc-40c5-a060-c218fab09431-415x250-IndiaHerald.jpgమన వంటింట్లో దొరికే అల్లం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని నిజంగా దివ్యౌషధమని చెప్పొచ్చు. అల్లం లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది వికారాన్ని, నొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగ పడుతుంది అయితే దీనికోసం మీరు పెద్దగా కష్ట పడక్కర్లేదు సింపుల్ గా ఈ చిట్కాలని పాటిస్తే చాలు.దీని కోసం మీరు కొద్దిగా వేడి నీళ్లు తీసుకోండి. దానిలో అల్లాన్ని వేయండి. అలాగే తియ్యదనం కోసం కొద్దిగా తేనెను కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోండి దీని వల్ల నొప్పి వికాHealth;poorna;vitamin c;vitamin;turmeric;ayurveda;nijamఈ ఇంటి చిట్కాలతో ఎలాంటి రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి..ఈ ఇంటి చిట్కాలతో ఎలాంటి రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి..Health;poorna;vitamin c;vitamin;turmeric;ayurveda;nijamSun, 18 Apr 2021 00:00:00 GMTమన వంటింట్లో దొరికే అల్లం వల్ల  ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని నిజంగా దివ్యౌషధమని చెప్పొచ్చు. అల్లం లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది వికారాన్ని, నొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగ పడుతుంది అయితే దీనికోసం మీరు పెద్దగా కష్ట పడక్కర్లేదు సింపుల్ గా ఈ చిట్కాలని పాటిస్తే చాలు.దీని కోసం మీరు కొద్దిగా వేడి నీళ్లు తీసుకోండి. దానిలో అల్లాన్ని వేయండి. అలాగే తియ్యదనం కోసం కొద్దిగా తేనెను కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోండి దీని వల్ల నొప్పి వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి పైగా మంచి ప్రయోజనాలు కూడా మీకు కనపడతాయి.అప్పుడే తీసిన నిమ్మ రసాన్ని కొద్దిగా నీళ్ళ లో కలుపుకొని తాగండి. ఇది కూడా మంచి హోం రెమడీ అనే చెప్పాలి. మలేరియా వస్తే ఇంటి చిట్కాని పాటించండి దీని వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి త్వరగా ఇది జీర్ణం అయి పోతుంది మరియు దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల కూడా మీరు మంచి లాభాలు పొందవచ్చు.


అలాగే మన ఇంట్లో దొరికే పసుపుని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. దీనిలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి అని అందరికీ తెలిసినదే. ప్రత్యేకంగా దీని కోసం చెప్పక్కర్లేదు. పసుపుని మీరు సూపర్ స్పైస్ అంటారు. అయితే పసుపులో యాంటి ఆక్సిడెంట్ గుణాలు యాంటి మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇది హానికరమైన బ్యాక్టీరియా వంటి వాటిని మనం నుంచి తొలగిస్తుంది ఇలా పసుపులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజు వంటల్లో దీన్ని ఉపయోగించడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.అనేక రోగాలను చంపడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది మోకాళ్ళ నొప్పులు, మజిల్ నొప్పులు కూడా తొలగిస్తుంది.ఇక ఈ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూఢచారి గా బాలయ్య .... ఏంటి నిజమే ....??

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ షూటింగులు బంద్...?

గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>