PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-fd34750d-7c34-4a4f-bdc7-57e96e6cae76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-fd34750d-7c34-4a4f-bdc7-57e96e6cae76-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ తెలంగాణాలో చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరూ టీయారెస్ లోకి చేరిపోయారు. ఇక టీడీఎల్పీనే టీయారెస్ లో విలీనం చేస్తున్నట్లుగా కూడా వారు ప్రకటించేశారు. tdp;nagarjuna akkineni;chinna;tara;tiru;telugu desam party;congress;telugu;tirupati;husband;tdp;local language;ycp;party;mantraటీడీపీకి బిగ్ షాక్.. డేట్ ఫిక్స్ ?టీడీపీకి బిగ్ షాక్.. డేట్ ఫిక్స్ ?tdp;nagarjuna akkineni;chinna;tara;tiru;telugu desam party;congress;telugu;tirupati;husband;tdp;local language;ycp;party;mantraSun, 18 Apr 2021 20:00:00 GMTతెలుగుదేశం పార్టీ తెలంగాణాలో చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరూ టీయారెస్ లోకి చేరిపోయారు. ఇక టీడీఎల్పీనే టీయారెస్ లో విలీనం చేస్తున్నట్లుగా కూడా వారు ప్రకటించేశారు.

ఏపీలో చూసుకున్నా టీడీపీకి ఏమంత ఆశాజనకమైన పరిస్థితి కనిపించడంలేదు.  టీడీపీ 23 సీట్లను  గత ఎన్నికల్లో గెలిచిన తరువాత నుంచి  ఘోరమైన పరిస్థితినే ఇప్పటిదాకా ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో వరసపెట్టి టీడీపీకి ఓటములే తప్ప ఊరటను కలిగించే విజయం దక్కడంలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ విజయాన్ని నమోదు చేసింది. ఇక తిరుపతి ఉప ఎన్నిక మీద టీడీపీకి పెద్దగా ఆశలేవీ లేవు. వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన రెండులక్షల పాతిక వేల మెజారిటీని తగ్గించడానికే టీడీపీ కృషి చేసింది. కానీ అది కూడా సాధ్యపడకపోవచ్చు అని  నిన్న జరిగిన పోలింగ్ జరిగిన తీరు చెబుతోంది. ఇక టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి రావు అన్న మాట కూడా ఉంది.

ఈ నేపధ్యంలో మే 2న తిరుపతి ఉప ఎన్నిక ఫలితం వచ్చాక టీడీపీ నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేస్తారు అన్న మాట వినిపిస్తోంది. అంతే కాదు గట్టిగా టీడీపీ తరఫున నిలిచే ముగ్గురు మాజీ మంత్రులు కూడా వైసీపీ గూటికి చేరుతారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. మరి ఆ నలుగురు ఎవరు, ఈ ముగ్గురు  ఎవరు అన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు. మరో వైపు టీయారెస్ కి కూడా ఇలాంటి రాజకీయ లాభాలు ఉంటాయని అంటున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఆ పార్టీ జెండా ఎగరవేస్తే మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరు అధికార పార్టీ వైపుగా సాగుతారు అంటున్నారు. అలాగే టీడీపీకి చెందిన చిన్నా చితకా లీడర్లు కూడా అక్కడ టీడీపీకి మిగలరు అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>