MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-vivekde140906-b481-4ff3-95e0-27c8833355c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-vivekde140906-b481-4ff3-95e0-27c8833355c0-415x250-IndiaHerald.jpgప్రముఖ తమిళ నటుడు వివేక్ తాజాగా గుండెపోటుతో మృతి చెందిన విషయంతెలిసిందే.. ఆయన మరణించారనే వార్తను ఇంకా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా కారణమనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం వివాదంగా మారింది. అయితే ఇప్పటికే సిమ్స్ వైద్యులు ఆయన మరణానికి టీకా కారణం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు.అయితే తాజాగా డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ఓ మీడియాతో మాట్లాడుతూ..వివేక్ మరణం నేపథ్యంలో చెన్నైలోని పలువురు వైద్యులతో చర్చించాను. వివేక్ మృతికి కారణాలు ఏమిటనే విషయాన్ని తెలActor Vivek;venkat;vivek;tamil;chennai;doctorనటుడు వివేక్ మరణం వెనక అసలు కారణం అదే..వైద్యుల క్లారిటీ..!!నటుడు వివేక్ మరణం వెనక అసలు కారణం అదే..వైద్యుల క్లారిటీ..!!Actor Vivek;venkat;vivek;tamil;chennai;doctorSun, 18 Apr 2021 16:00:00 GMTప్రముఖ తమిళ నటుడు వివేక్ తాజాగా గుండెపోటుతో మృతి చెందిన విషయంతెలిసిందే.. ఆయన మరణించారనే వార్తను ఇంకా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా కారణమనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం వివాదంగా మారింది. అయితే ఇప్పటికే సిమ్స్ వైద్యులు ఆయన మరణానికి టీకా కారణం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు.అయితే తాజాగా డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ఓ మీడియాతో మాట్లాడుతూ..వివేక్ మరణం నేపథ్యంలో చెన్నైలోని పలువురు వైద్యులతో చర్చించాను. వివేక్ మృతికి కారణాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకొన్నాను. ఆయన మరణానికి కారణం కోవిడ్ టీకా కారణం కానే కాదని ఆయన స్పష్టం చేశారు. వాక్సిన్ కారణమంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

 అయితే ఆయన ఆకస్మిక మరణానికి కారణాలను వివరించారు.వివేక్ తన మరణానికి ముందు రెండు రోజుల ముందు వివేక్‌‌తోపాటు 830 మంది సామూహికంగా వాక్సిన్ తీసుకొన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నై వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటనే ఆయనకు ట్రీట్‌మెంట్ అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు అని డాక్టర్ వెంకట్ రావు తెలిపారు.సిమ్స్ హాస్పిటల్‌కు చేరిన వెంటనే వివేక్‌కు ఎక్మో ద్వారా అంటే కృత్రిమ ఊపిరితిత్తులతో చికిత్స అందించారు. గతంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఇదే రీతిలో చికిత్స అందించారు.

వివేక్ విషయానికి వస్తే.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు నాళాల్లో రెండు పూర్తిగా చెడిపోయాయి. అందుకే ఆయనకు గుండెపోటు వచ్చింది అని వైద్యులు తెలిపారు.వివేక్ హస్పిటల్‌లో చేరిన తర్వాత వైద్యులు అత్యాధునిక సాంకేతికతతో చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. కానీ గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో ఓ గడ్డ ఉంది. అది ఎప్పడో మూడు, నాలుగు నెలల క్రితం ఏర్పడి ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఒకవేళ ఒకట్రెండు రోజుల్లో గడ్డ కడితే అది సులభంగా తొలగించడానికి వీలు అయ్యేది. దాంతో స్టంట్ వేసి రక్తాన్ని గుండెకు చేరవేసేలా వైద్యులు ప్రయత్నించారు అని వైద్యుడు వెంకట్ రావు పేర్కొన్నారు..అయితే వివేక్ మరణానికి కారణం వ్యాక్సిన్ కాదని అధికారులు తేల్చారు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ర్చీఫ్ వేసి సీట్లు ఆపుకున్న బీజేపీ??

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>