BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-bjp90c4afb8-b14a-4bdf-ba32-87f4b5391494-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-bjp90c4afb8-b14a-4bdf-ba32-87f4b5391494-415x250-IndiaHerald.jpgభార‌తీయ జ‌న‌తాపార్టీనేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఆరోగ్యం క్షీణిస్తోంది. క‌రోనాతో సోమాజిగూడ య‌శోదా ఆసుప‌త్రిలో చేర‌గా నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో ఉంచి చికిత్స‌నందిస్తున్న‌ట్లు ఆసుప‌త్రివ‌ర్గాలు తెలిపాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు ప‌రీక్షిస్తున్నారు. ప‌లువురు రాజ‌కీయ నేత‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. మొద‌టిద‌శ‌లో సోక‌న‌ప్ప‌టికీ రెండోద‌శ‌లో కాస్తంత నిర్లక్ష్యంగా ఉండ‌టం, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా ఎటువంటి నిబంధ‌న‌లు అమ‌లు కాక‌పోతుండ‌టంతో వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యcorona, bjp;bharatiya janata partyక్షీణించిన బీజేపీ నేత ఆరోగ్యం?క్షీణించిన బీజేపీ నేత ఆరోగ్యం?corona, bjp;bharatiya janata partySun, 18 Apr 2021 10:52:04 GMT
భార‌తీయ జ‌న‌తాపార్టీనేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఆరోగ్యం క్షీణిస్తోంది. క‌రోనాతో సోమాజిగూడ య‌శోదా ఆసుప‌త్రిలో చేర‌గా నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో ఉంచి చికిత్స‌నందిస్తున్న‌ట్లు ఆసుప‌త్రివ‌ర్గాలు తెలిపాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు ప‌రీక్షిస్తున్నారు. ప‌లువురు రాజ‌కీయ నేత‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. మొద‌టిద‌శ‌లో సోక‌న‌ప్ప‌టికీ రెండోద‌శ‌లో కాస్తంత నిర్లక్ష్యంగా ఉండ‌టం, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా ఎటువంటి నిబంధ‌న‌లు అమ‌లు కాక‌పోతుండ‌టంతో వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లువురు రాజ‌కీయ నేత‌లకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణైంది. టీకాలు అందుబాటులో లేక‌పోవ‌డం ఒక కార‌ణంకాగా, ఆర్థిక స్థితిగ‌తులు దెబ్బ‌తింటాయ‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంలేదు. ప్ర‌జ‌లే ఎవ‌రికివారు స్వ‌చ్ఛందంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచిస్తోంది. రెండు రోజుల క్రిత‌మే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌కు రెండోసారి క‌రోనా సోకింది. ఆయ‌న కూడా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం!

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>