MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-4dbcabdc-abde-479b-bce7-9f77f7e7c682-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-4dbcabdc-abde-479b-bce7-9f77f7e7c682-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తమిళంలోనే కాకుండా పర భాషా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి.. ఒకవైపు అటు హీరోగా, ఇటు ప్రతినాయకుడిగా అద్భుతంగా సినిమాల్లో రాణిస్తున్నారు..ప్రస్తుతం ఈ నటుడి చేతిలో డజను చిత్రాలకు పైగా ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా ఆయన ఓకే చెబుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'విక్రమ్‌'. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నారన్న వార్త కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.ఈ వVijay Sethupathi;chiranjeevi;kamal hassan;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;tamil;assembly;husband;joseph vijay;yuva;master;chitramకమల్ హాసన్ కి విలన్ గా మారుతున్న విజయ్ సేతుపతి..!!కమల్ హాసన్ కి విలన్ గా మారుతున్న విజయ్ సేతుపతి..!!Vijay Sethupathi;chiranjeevi;kamal hassan;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;tamil;assembly;husband;joseph vijay;yuva;master;chitramSun, 18 Apr 2021 21:00:00 GMTప్రస్తుతం తమిళంలోనే కాకుండా పర భాషా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి.. ఒకవైపు  అటు హీరోగా, ఇటు ప్రతినాయకుడిగా అద్భుతంగా సినిమాల్లో రాణిస్తున్నారు..ప్రస్తుతం ఈ నటుడి చేతిలో డజను చిత్రాలకు పైగా ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా ఆయన ఓకే చెబుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'విక్రమ్‌'. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నారన్న వార్త కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.ఈ విషయాన్ని విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావించగా, 'విక్రమ్‌' చిత్ర యూనిట్‌ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే, అందులో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నాను.

 అయితే, షూటింగు తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.విక్రమ్‌' చిత్రంలో కమల్‌తో పాటు మలయాళ నటుడు భగత్‌ఫాజిల్‌ ఉన్నారు. వారితో పాటు నేను కూడా చేరడం వల్ల ఆ చిత్రం మరింత బాగుండాలి. లేకపోతే ఆ ప్రాజెక్టు చేయడం వృధా ప్రయాసే అవుతుంది. వరుసగా విలన్‌ పాత్రల్లో నటించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ప్రేక్షకుల ఆకాంక్ష మేరకు అలాంటి పాత్రలను చేయడంలో తప్పులేదని విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చారు..ఇదిలా ఉంటె ఈయనకి ప్రతి నాయకుడి పాత్రలు కొత్తేమి కాదు.. ఇటీవలే విజయ్ మాస్టర్ సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు..

ఇక తెలుగులో కూడా ఉప్పెన సినిమాలో ప్రతి నాయకుడిగా మెప్పించారు.. ఇక, విక్రమ్‌ చిత్రానికి యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగు ప్రారంభంకాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తదితర కారణాల రీత్యా ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది..ఇక దీంతో పాటూ తెలుగులో కూడా విజయ్ సేతుపతికి తెలుగులో కూడా విలన్ రోల్స్ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది..ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ఓ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చినా ఇంకా దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>