MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-released-anasuya-movie-poster460d9b88-0384-47c2-a9ee-7b654e86c9ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-released-anasuya-movie-poster460d9b88-0384-47c2-a9ee-7b654e86c9ef-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో చూసే వాళ్లందరికీ యాంకర్ అనసూయ బాగా తెలుసు. ఆమె రంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.అయితే ఆమె సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లో కూడా చాలా యక్టీవ్ గా ఉంటుంది.అనసూయ ఇంతకుముందు కథనం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఆ సినిమా దారుణమైన పరాజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న కొత్త చిత్రం థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరanasuya;naga chaitanya;anand malayalam actor;anasuya bharadwaj;geetha;cinema;sangeetha;jabardasth;naga aswin;media;hero;anand deverakonda;anasuya 1మరో లేడీ ఓరియెంట్ సినిమాతో అనసూయ.. ఈసారి హిట్ వస్తుందా?మరో లేడీ ఓరియెంట్ సినిమాతో అనసూయ.. ఈసారి హిట్ వస్తుందా?anasuya;naga chaitanya;anand malayalam actor;anasuya bharadwaj;geetha;cinema;sangeetha;jabardasth;naga aswin;media;hero;anand deverakonda;anasuya 1Sun, 18 Apr 2021 15:00:00 GMTజబర్దస్త్ షో చూసే వాళ్లందరికీ యాంకర్ అనసూయ బాగా తెలుసు. ఆమె రంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.అయితే ఆమె సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లో కూడా చాలా యక్టీవ్ గా ఉంటుంది.అనసూయ ఇంతకుముందు కథనం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఆ సినిమా దారుణమైన పరాజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న కొత్త చిత్రం థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.

ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథ తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ పని చేస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టి ని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి.ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ప్లే బాయ్ లాంటి అభి అనే ఓ యువ‌కుడు, ప్రెగ్నెంట్ అయిన ప్రియ అనే యువ‌తి ఓ లిఫ్ట్‌లో ఉండ‌గా ప‌వ‌ర్ పోయి, అందులో చిక్కుకుపోయిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయనేది ట్రైలర్‌లో చూపించి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ప్రెగ్నెంట్ వుమెన్‌గా అనసూయ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

సినిమా రిలీజ్ డేట్ యువసామ్రాట్ నాగచైతన్య అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న ‘థ్యాంక్ యు బ్రదర్!’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దగ్గర్లో సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమాకి కలిసొచ్చే విషయం అని అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాతో అన్న అనసూయ కి సోలో హిట్ వస్తుందేమో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?

ఏడున్నర కోట్లు మోసం చేశారు.. సీనియర్ నటుడు నరేష్ ఫిర్యాదు...!!

టీడీపీ నాయకుడు దేవినేని ఉమాకు సైబర్ క్రైమ్ ఉచ్చు...?

షర్మిలకు ఉన్న తపన పవన్ కు లేదా...?

కెసిఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకే న్యాయం చేస్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>