MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpabc4aeb82-141e-41da-9fc9-549a46aaecc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpabc4aeb82-141e-41da-9fc9-549a46aaecc4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా బన్నీ కెరీర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం..దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి..దానికి తోడు బన్నీ ఇటీవల అల వైకుంఠ పురములో సినిమాతో ఇండ్రస్టీ హిట్ కొట్టడం.. అటు సుకుమార్ సైతం రంగస్థలంతో భారీ హిట్ అందుకోవడం.. ఇవన్నీ ఇప్పుడు పుష్ప సినిమాపై అంచనాలను పెంచేలా చేసాయి.. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేAllu Arjun Pushpa;kumaar;ravi shankar;allu arjun;rashmika mandanna;ravi anchor;shankar;sukumar;india;tollywood;cinema;media;rangasthalam;driver;hero;heroine;success;mythri movie makers;arjun 1;chitramలీకైన 'పుష్ప' స్టోరీ లైన్.. సోషల్ మీడియాలో వైరల్..??లీకైన 'పుష్ప' స్టోరీ లైన్.. సోషల్ మీడియాలో వైరల్..??Allu Arjun Pushpa;kumaar;ravi shankar;allu arjun;rashmika mandanna;ravi anchor;shankar;sukumar;india;tollywood;cinema;media;rangasthalam;driver;hero;heroine;success;mythri movie makers;arjun 1;chitramSun, 18 Apr 2021 17:00:00 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా బన్నీ కెరీర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం..దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి..దానికి తోడు బన్నీ ఇటీవల అల వైకుంఠ పురములో సినిమాతో ఇండ్రస్టీ హిట్ కొట్టడం.. అటు సుకుమార్ సైతం రంగస్థలంతో భారీ హిట్ అందుకోవడం.. ఇవన్నీ ఇప్పుడు పుష్ప సినిమాపై అంచనాలను పెంచేలా చేసాయి.. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తున్నాడు.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫర్హాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఆగష్టు 13 న ఈ చిత్రం విడుదల కానుంది.తాజాగా పుష్ప చిత్తానికి సంబంధించిన ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బన్నీ స్మగ్లింగ్ కి సంబంధించిన లారీని నడిపే డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే బన్నీ లారీ డ్రైవర్ గా ఆ గ్యాంగ్ లో చేరడం ..స్మగ్లర్ గా తన కార్యకలాపాలను నిర్వహించడం వెనుక ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందని అంటున్నారు. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. గిరిజన గూడెంలో ఉండే రష్మిక, ఇంటర్వెల్ కి ముందు విలన్ తరఫు మనిషిగా రివీల్ అవుతుందట. విలన్ కి సంబంధించిన ఎకౌంట్స్ ఆమె చూస్తూ ఉంటుందని అంటున్నారు. అయితే ఆమె విలన్ వైపు వెళ్లడం వెనుక ఒక కారణం ఉంటుందని చెబుతున్నారు. వేరు వేరు ఉద్దేశాలతో అడవిలో తారసపడిన హీరో హీరోయిన్లు ఏం చేస్తారనేది..ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అని అంటున్నారు.. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదుగానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ న్యూస్ జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు13 న విడుదల కానుంది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా కేసులో ఏబీ ఆరోపణలు... క్లారిటీ ఇచ్చిన పోలీస్ శాఖ

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>