MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae1f16d72-1442-45f8-8479-d334546078c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae1f16d72-1442-45f8-8479-d334546078c3-415x250-IndiaHerald.jpgసమంత నాగ చైతన్య తో పెళ్లి అయిన తర్వాత చేసిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ప్రస్తుతం సమంత ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చsamantha;naga chaitanya;geetha;gunasekhar;mani sharma;naga;nandini reddy;neelima;samantha;sekhar;cinema;sangeetha;naga aswin;marriage;oh baby;natakam;chaitanya 1;reddyసమంత సినిమాలో మళ్ళీ నాగ చైతన్య గెస్ట్ రోల్...సమంత సినిమాలో మళ్ళీ నాగ చైతన్య గెస్ట్ రోల్...samantha;naga chaitanya;geetha;gunasekhar;mani sharma;naga;nandini reddy;neelima;samantha;sekhar;cinema;sangeetha;naga aswin;marriage;oh baby;natakam;chaitanya 1;reddySun, 18 Apr 2021 15:30:00 GMTసమంత నాగ చైతన్య తో  పెళ్లి అయిన తర్వాత చేసిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ప్రస్తుతం సమంత  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో  ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది.

 శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడి చేస్తున్నారు మూవీ టీం.ఈ శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న సమంతసినిమా షూటింగ్ కోసం రెడి అవుతుంది.అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో ఇంకొక సినిమా చేయబోతోంది.

ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య కూడ ఒక గెస్ట్ రోల్ చేశారు. అయితే నందిని రెడ్డి ఆమె తర్వాత సినిమాలో కూడా నాగ చైతన్య ని గెస్ట్ రోల్ పెట్టె ఆలోచనలో ఉందని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా కేసులో ఏబీ ఆరోపణలు... క్లారిటీ ఇచ్చిన పోలీస్ శాఖ

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>