BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news7f428eef-9ea6-4dc6-b301-c24018494195-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news7f428eef-9ea6-4dc6-b301-c24018494195-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో అతిత్వరలోనే కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి ఆదిత్యఠాక్రే సంచలన ప్రకటన చేశారు. అయితే ఇది రెండోవేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌న్నారు. కొవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పనిచేయ‌కపోయినా, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా దృష్ట్యా తీసుకునే ప్రతి నిర్ణయం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రకారమే తీసుకుంటున్నామని, ఇందులో ఏమాత్రం రాజకీయం లేద‌న్నారు. కరోనా కేసుల విషయంలో కొందరు లెక్కలు సరిగ్గా చెపcorona, latest news;ministerరాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌??రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌??corona, latest news;ministerSun, 18 Apr 2021 15:42:33 GMT
మహారాష్ట్రలో అతిత్వరలోనే కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి ఆదిత్యఠాక్రే  సంచలన ప్రకటన చేశారు. అయితే ఇది రెండోవేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌న్నారు. కొవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పనిచేయ‌కపోయినా, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా దృష్ట్యా తీసుకునే ప్రతి నిర్ణయం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రకారమే తీసుకుంటున్నామని, ఇందులో  ఏమాత్రం రాజకీయం లేద‌న్నారు. కరోనా కేసుల విషయంలో కొందరు లెక్కలు సరిగ్గా చెప్పడంలేదని, తాము మాత్రం మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 70 శాతం ఆక్సిజన్‌తో కూడినవేన‌ని, గతంతో పోలిస్తే రోజువారీ కూలీల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని, ఆ విషయంలో తాము కాస్త అనుభవాన్ని కూడా సాధించామని ఆదిత్యఠాక్రే అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>