MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapti-next-projectc507172f-8077-496c-bd8d-584a05a81777-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapti-next-projectc507172f-8077-496c-bd8d-584a05a81777-415x250-IndiaHerald.jpgభద్ర, తులసి, లెజెండ్, సరైనొడు వంటి చిత్రాలతో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు ఇండస్ట్రీలో తెచ్చుకున్నారు టాలెంటెడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. అయితే కెరియర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా..ఒక్కసారి ఒక్క మూవీ డిజాస్టర్ అయితే చాలు లిస్ట్ లో చేరాడంటే, ఇక దాని ప్రభావం తరువాత ప్రాజెక్టుల మీద పడుతుందన్న విషయం తెలిసిందే. BOYAPTI NEXT PROJECT;ntr;balakrishna;ram charan teja;boyapati srinu;kalyan;kalyan ram;ram pothineni;srinivas;thulasi;cinema;industry;director;tulasi;hero;success;yuva;nandamuri taraka rama rao;legend;simhaఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?BOYAPTI NEXT PROJECT;ntr;balakrishna;ram charan teja;boyapati srinu;kalyan;kalyan ram;ram pothineni;srinivas;thulasi;cinema;industry;director;tulasi;hero;success;yuva;nandamuri taraka rama rao;legend;simhaSun, 18 Apr 2021 19:00:00 GMTభద్ర, తులసి, లెజెండ్, సరైనొడు వంటి చిత్రాలతో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు ఇండస్ట్రీలో తెచ్చుకున్నారు టాలెంటెడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. అయితే కెరియర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా..ఒక్కసారి ఒక్క మూవీ డిజాస్టర్ అయితే చాలు లిస్ట్ లో చేరాడంటే, ఇక దాని ప్రభావం తరువాత ప్రాజెక్టుల మీద పడుతుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు బోయపాటి. వినయవిదేయరామ సినిమా తర్వాత ఈయనకు స్టార్స్ నుండి అవకాశాలు తక్కువ అయ్యాయనే చెప్పాలి. ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో ఆ ఎఫెక్ట్ బోయపాటి శ్రీను పై పడింది. దీంతో స్టార్ హీరోలు బోయపాటితో చిత్రం అంటే కష్టమే ఆలోచించాలి అంటున్నారట.

అయితే ప్రస్తుతం బోయపాటి తన సక్సెస్ ఫుల్ కాంబో ను రిపీట్ చేస్తున్న విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ,  బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా BB3. ప్రస్తుతం ఈ చిత్రం  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి ఫ్యాన్స్  అభిరుచులకు అనుగుణంగా ఈ  సినిమాని రూపొందిస్తున్నారు బోయపాటి. ఈ సినిమాకి ' అఖండ'అనే టైటిల్ ని ఖరారు చేశారు.  ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవడంతో...బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ పై పలు కథనాలు వినబడుతున్నాయి.

బోయపాటి తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిందని, కాదు రామ్ చరణ్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే నటీనటులను కూడా సెలెక్ట్ చేశారని ఇలా పలురకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి బోయపాటి శ్రీను.. బాలకృష్ణ చిత్రం తర్వాత అదే ఫ్యామిలీ యువ హీరో అయిన కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారట. ఓ రకంగా ఇది ఒప్పందం అని తెలుస్తోంది. కెరీర్ ని మలుపుతిప్పే హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు  ...బాబాయ్, తమ్ముడు ఎన్టీఆర్ కలసి ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. ఈ సినిమాకోసం నిర్మాతలు బోయపాటి, కళ్యాణ్ రామ్ లకు  ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి మరీ  డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అటు బోయపాటికి కళ్యాణ్ రామ్ కి ఇద్దరికీ ప్లస్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>