MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-cineme-heroes-be-targetting-always1d96f345-5926-4b26-9622-63c097376dd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-cineme-heroes-be-targetting-always1d96f345-5926-4b26-9622-63c097376dd4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ పవన్ గురించే చర్చ బాగా జరుగుతుంది.. మొదటి దశలో ఎలాగైతే విజృంభించి లో రెండో దశలో కూడా అంతకంటే ఎక్కువగా కరోనా విజృంభిస్తుంది అని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ ఆలోచనల్లో ఉండగా కొన్నిsonu sood;pawan;amala akkineni;sonu sood;kalyan;cinema;twitter;heroసోనూసూద్ కి రోజుకు వేల కాల్స్ వస్తున్నాయట..!!సోనూసూద్ కి రోజుకు వేల కాల్స్ వస్తున్నాయట..!!sonu sood;pawan;amala akkineni;sonu sood;kalyan;cinema;twitter;heroSun, 18 Apr 2021 19:46:13 GMTపవన్ కళ్యాణ్ గురించే చర్చ బాగా జరుగుతుంది.. మొదటి దశలో ఎలాగైతే విజృంభించి లో రెండో దశలో కూడా అంతకంటే ఎక్కువగా కరోనా విజృంభిస్తుంది అని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ ఆలోచనల్లో ఉండగా కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే దాన్ని అమలు చేస్తున్నాయి కూడా.. అన్ని సినిమా పరిశ్రమలు షట్ డౌన్ చేయడానికి రెడీగా ఉంటున్నాయి .. మొదటి దశ కంటే రెండో దశలో కరోనా విపరీతం గా విస్తరించడం తో ఈసారి ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అయ్యాయి..

ఈ నేపథ్యం లో రియల్ హీరో సోనూ సూద్ కి రోజుకు వేల కాల్స్ మరియు మెస్సేజెస్ వస్తున్నాయట.. కరోనా  వచ్చిన మొదట్లో సోను సూద్ చేసిన సేవలు సంగతి అందరికీ తెలిసిందే.. కరోనా ప్రబలుతున్న సమయం లో కూడా బయటకు వచ్చి వలస కార్మికులకు, ప్రజలకు చాలా సేవలు అందించాడు.. దీంతో ప్రజలలో ఒక్కసారిగా ఆయనకు క్రేజ్ పెరిగిపోయింది.. మహమ్మారి విస్తరణ సమయం లో కాకుండా మిగతా సమయాల్లో కూడా ప్రజలకు హెల్ప్ చేసి సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్నారు..

ఈ నేపథ్యం లో సెకండ్ వేవ్ అని అంటున్న ఈ సమయంలో మాకు హెల్ప్ చేయాలని చెప్పి ప్రజలు చాలా మంది ఆయనకు కాల్ చేస్తున్నారట.. ఆస్పత్రి లో బెడ్ లు మెడిసిన్లు ఇంజెక్షన్ల కోసం భారతదేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో కాల్ లు వచ్చాయని.. ఇప్పటికే చాలా మంది కి అందించానని.. కానీ చాలా నిస్సహాయంగా భావిస్తున్నానని.. పరిస్థితి భయానకంగా ఉందని  సోనూ సూద్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక సోనూసూద్ ఆచార్య సినిమా లో పాల్గొంటుండగా ఆయన కరోనా  వచ్చింది దాంతో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు..అయన ఆరోగ్యం మెరుగుపడాలని సోను సూద్ అభిమానులు కోరుకుంటున్నారు.

" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>