MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratalasiva-venusriram9b1e7cc8-48d3-4176-bcf1-9b107b0e457d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratalasiva-venusriram9b1e7cc8-48d3-4176-bcf1-9b107b0e457d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది. అయితే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆయన కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కొన్నాళ్ల క్రితం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీkoratalasiva-venusriram;ntr;ram charan teja;shiva;allu arjun;koratala siva;ram pothineni;rajamouli;srinivas;sriram;trivikram srinivas;tollywood;rrr movie;cinema;huzur nagar;blockbuster hit;lord siva;success;yuva;film nagar;nandamuri taraka rama rao;arjun 1;venu sreeram;dil;ntr arts;chitramపాపం, ఆయన పుణ్యమా అని .... చక్కగా ఈయనకు లైన్ క్లియర్ అయిందట .... ??పాపం, ఆయన పుణ్యమా అని .... చక్కగా ఈయనకు లైన్ క్లియర్ అయిందట .... ??koratalasiva-venusriram;ntr;ram charan teja;shiva;allu arjun;koratala siva;ram pothineni;rajamouli;srinivas;sriram;trivikram srinivas;tollywood;rrr movie;cinema;huzur nagar;blockbuster hit;lord siva;success;yuva;film nagar;nandamuri taraka rama rao;arjun 1;venu sreeram;dil;ntr arts;chitramSun, 18 Apr 2021 23:57:54 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది. అయితే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేయాల్సి ఉంది. ఆయన కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కొన్నాళ్ల క్రితం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. దాని స్థానంలో కొరటాల శివ సినిమా లైన్లోకి వచ్చింది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానున్న ఈ సినిమా అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.

అయితే హఠాత్తుగా త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా బదులు కొరటాలకు ఎన్టీఆర్ తో ఛాన్స్ రావటం ఒకరకంగా మరొక దర్శకుడికి కలిసి వచ్చిందని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు వకీల్ సబ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వేణు శ్రీరామ్. గతంలో అల్లు అర్జున్ కి ఐకాన్ అనే మూవీ స్టోరీ చెప్పిన వేణు శ్రీరాం ఆ మూవీ తెరకెక్కించటానికి ఎన్నాళ్లనుండో ఎదురుచూపులు చూస్తున్నారు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా అతి త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ దాని అనంతరం  కొరటాలతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో కొరటాల సినిమా కన్ఫమ్ అవడంతో అల్లు అర్జున్ మూవీ కొన్నాళ్లు వాయిదా పడింది. దానితో దిల్ రాజు ఐకాన్ సినిమా తెరపైకి  వచ్చినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ఐకాన్ సినిమా యొక్క పూర్తి స్క్రిప్ట్ ని వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కి వినిపించనున్నారని రాబోయే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి సంబందించిన ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మొత్తంగా కొరటాల శివ ఒకింత పరోక్షంగా వేణు శ్రీరామ్ కి ఐకాన్ మూవీ ద్వారా హెల్ప్ చేశారనే న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏసీబీ కేసులపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ?

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>