MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-movies-updates200ffbae-d08b-4c39-9706-bed1258746a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-movies-updates200ffbae-d08b-4c39-9706-bed1258746a7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ ఇటీవల వరుసగా విజయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గురు, ఎఫ్2, వెంకీ మామ వంటి సినిమాలతో సక్సెస్ ల పరంగా మంచి జోరుమీద ఉన్న వెంకీ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. వాటిలో ముందుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఇటీవల తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన అసురన్ మూవీకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ అత్యద్భుతంగా ఉంటుందని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకvictory venkatesh;venkatesh;anil music;anil ravipudi;dhanush;srikanth;srikanth addala;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;tollywood;cinema;venky mama;tamil;asuran;f2;audience;remake;heroine;success;yuva;nijam;narappaఒకటి, రెండు కాదు, ఆరునెలల్లో మూడు సినిమాలు రిలీజ్ .... నిజంగా గ్రేట్ అబ్బా ....??ఒకటి, రెండు కాదు, ఆరునెలల్లో మూడు సినిమాలు రిలీజ్ .... నిజంగా గ్రేట్ అబ్బా ....??victory venkatesh;venkatesh;anil music;anil ravipudi;dhanush;srikanth;srikanth addala;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;tollywood;cinema;venky mama;tamil;asuran;f2;audience;remake;heroine;success;yuva;nijam;narappaSun, 18 Apr 2021 23:35:00 GMTటాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ ఇటీవల వరుసగా విజయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గురు, ఎఫ్2, వెంకీ మామ వంటి సినిమాలతో సక్సెస్ ల పరంగా మంచి జోరుమీద ఉన్న వెంకీ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. వాటిలో ముందుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఇటీవల తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన అసురన్ మూవీకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ అత్యద్భుతంగా ఉంటుందని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ సినిమా మే 14న విడుదల కానుంది. అలాగే ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో యువ నటుడు వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ నటించి సూపర్ హిట్ కొట్టిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా దీనిని ఆగస్టు 27న విడుదల చేయనున్నారు.

అలానే వీటితో పాటు ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన దృశ్యం 2 మూవీ లో కూడా నటిస్తున్నారు వెంకటేష్. రెండు రోజుల క్రితం ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేశారు వెంకటేష్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. మొత్తంగా ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన వెంకటేష్ కేవలం ఆరు నెలలు గ్యాప్ లో వాటి వాటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఆయనకు అవి ఏ స్థాయి విజయాన్ని అందిస్థాయో చూడాలి.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇద్దరికీ ఒకే విధమైన పాత్రలు భలే దొరికాయిగా ....ఎవరు అదరగొడతారో చూడాలి .....??

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>