MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabc9fee1d4-d20d-4ccf-ad99-dd746c2c4056-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabc9fee1d4-d20d-4ccf-ad99-dd746c2c4056-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.. బాక్సాఫీస్ వద్ద పరుగు నెమ్మదించినట్టు గత రెండు రోజుల కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాల మధ్య ఈ సినిమా వసూళ్ల ప్రయాణం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 9వ రోజు కలెక్షన్లు ఆసక్తిగా మారాయి. రెండోవారాంతం ఈ సినిమాకు కీలకంగా మారాయి. బాక్సాఫీస్ వద్ద 9వ రోజు కలెక్షన్ల అంచనా ఇలా ఉంది..వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ, నైజాంలో రూ.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌‌లో రూ.5 కోట్లVakeel Saab;business;pawan;ram gopal varma;kalyan;pawan kalyan;andhra pradesh;karnataka - bengaluru;ram madhav;cinema;research and analysis wing;coronavirus;journeyబాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??Vakeel Saab;business;pawan;ram gopal varma;kalyan;pawan kalyan;andhra pradesh;karnataka - bengaluru;ram madhav;cinema;research and analysis wing;coronavirus;journeySun, 18 Apr 2021 18:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్..  బాక్సాఫీస్ వద్ద పరుగు నెమ్మదించినట్టు గత రెండు రోజుల కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాల మధ్య ఈ సినిమా వసూళ్ల ప్రయాణం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 9వ రోజు కలెక్షన్లు ఆసక్తిగా మారాయి. రెండోవారాంతం ఈ సినిమాకు కీలకంగా మారాయి. బాక్సాఫీస్ వద్ద 9వ రోజు కలెక్షన్ల అంచనా ఇలా ఉంది..వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ, నైజాంలో రూ.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌‌లో రూ.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.4 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

 ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.90 కోట్ల మేర బిజినెస్ సెట్ అయింది.వకీల్ సాబ్ 8 రోజుల బాక్సాఫీస్ జర్నీ తర్వాత రికార్డు వసూళ్లనే నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకుపైగా షేర్.. సుమారు 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఏపీ తెలంగాణలో ఇంకా 6 కోట్లకుపైగా వసూళ్లను, ఓవర్సీస్‌లో 1 .5 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంది.కరోనావైరస్ పరిస్థితుల కారణంగా వకీల్ సాబ్ చిత్రం ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

 ప్రీమియర్‌తోపాటు తొలి వారాంతం తర్వాత దాదాపు 600k కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత 5 రోజుల్లో ఈ చిత్రం 750k డాలర్ల మార్కును దాటలేకపోయింది. దాంతో ఓవరాల్ కలెక్షన్లపై భారీగా దెబ్బ పడింది.ఇక ప్రస్తుత వారంలో రిలీజైన తెలుగు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. రాంగోపాల్ వర్మ దెయ్యం, ఏఆర్ రెహ్మాన్ నిర్మించిన 99 సాంగ్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో వకీల్ సాబ్ చిత్రానికి ఉన్నంతలో కొంత ఆదరణ పెరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్‌ రెండో వారాంతంలో మెరుగైన కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు..మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌ధాని రైతుల‌కు ష‌ర్మిల మ‌ద్ద‌తు??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>