BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/paparao1f902976-5c13-41d6-a62c-f4375661cbfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/paparao1f902976-5c13-41d6-a62c-f4375661cbfc-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌మ‌వుతోంది. క‌రోనా దెబ్బ‌తో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఓ వైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్నా క‌రోనా వేవ్ మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా క‌రోనా దెబ్బ‌తో ఏపీలో పోలీస్ శాఖ‌లో ఓ ఉన్న‌తాధికారి మృతి చెందారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కరోనా మహమ్మారి వల్ల సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.పాపారావు మృతి చెందారు. గత రెండు రోజులుగా కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజpaparao;visakhapatnam;rajaka;district;vishakapatnam;police;letter;traffic policeఏపీలో పోలీస్ ఉన్న‌తాధికారిని బ‌లి తీసుకున్న క‌రోనాఏపీలో పోలీస్ ఉన్న‌తాధికారిని బ‌లి తీసుకున్న క‌రోనాpaparao;visakhapatnam;rajaka;district;vishakapatnam;police;letter;traffic policeSun, 18 Apr 2021 08:21:11 GMTదేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌మ‌వుతోంది. క‌రోనా దెబ్బ‌తో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఓ వైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్నా క‌రోనా వేవ్ మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా క‌రోనా దెబ్బ‌తో ఏపీలో పోలీస్ శాఖ‌లో ఓ ఉన్న‌తాధికారి మృతి చెందారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కరోనా మహమ్మారి వల్ల సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.పాపారావు మృతి చెందారు. గత రెండు రోజులుగా కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి, జిల్లా పోలీసులు విచారం వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>