MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-monoj-vivak2d31d217-0f54-4cd2-86ac-d45bb70df616-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-monoj-vivak2d31d217-0f54-4cd2-86ac-d45bb70df616-415x250-IndiaHerald.jpg సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే అందులో కొందరు మాత్రమే చిరకాలంగా చిరస్మరణీయంగా మిగిలిపోతారు. వారి నటన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇవన్నీ నటులను సినీ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసేలా చేస్తాయి.. అలాంటి వారిలో ఒకరు కమెడియన్ వివేక్ కూడా.. తెలుగు, తమిళం తోపాటు ఇతర భాషలలో మంచి కమెడియన్ గా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న వ్యక్తి వివేక్.MANCHU MONOJ VIVAK;kamal hassan;manchu manoj kumar;shankar;vivek;cinema;media;tamil;comedy;comedian;hero;central government;indian;k balachander;padma shri;chitramవివేక్ పై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!వివేక్ పై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!MANCHU MONOJ VIVAK;kamal hassan;manchu manoj kumar;shankar;vivek;cinema;media;tamil;comedy;comedian;hero;central government;indian;k balachander;padma shri;chitramSun, 18 Apr 2021 16:00:00 GMT
 సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే అందులో కొందరు మాత్రమే చిరకాలంగా చిరస్మరణీయంగా మిగిలిపోతారు. వారి నటన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇవన్నీ నటులను సినీ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసేలా చేస్తాయి.. అలాంటి వారిలో ఒకరు కమెడియన్ వివేక్ కూడా.. తెలుగు,  తమిళం తోపాటు ఇతర భాషలలో మంచి కమెడియన్ గా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న వ్యక్తి వివేక్.


వివేక్ ఆకస్మిక మరణం.. అనే వార్త ఆయన అభిమానులతో  పాటు సెలబ్రిటీలు కూడ వీరి నుంచి కాలేకపోతున్నారు. ఈ వార్త వారి మనసులను ఎంతగానో  కలవరపరిచింది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు వివేక్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినా, కెరియర్ లో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అయితే తొలుత వివేక్ ను తినే ఇండస్ట్రీకి ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వివేక్ ను నటుడిగా పరిచయం చేశారు.


అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు ఈయన. సౌత్ ఇండియాలో చాలా మంది స్టార్ హీరోలతో  కలిసి నటించిన వివేక్ కు,  కమల్ హాసన్ తో కలిసి నటించి, స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉండేదట. కమలహాసన్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాలో వివేక్ నటించారు. ఆ సినిమా విడుదల కాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు వివేక్.


ఒకవైపు కమెడియన్ గా సినిమాలలో నటిస్తూనే, మరో పక్క వెల్ డై క్లపూల్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.. అయితే వివేక్ వరణం భారతీయ సిని పరిశ్రమకు కు తీరనిలోటని తెలుగు హీరో మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.. ఇక అంతే కాకుండా వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు మంచు మనోజ్. వివేకం నటించిన ఎన్నో సినిమాలకు గాను అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వివేక్ సినిమా రంగానికి చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు తో కూడా సత్కరించింది.. వివేక్ ఎక్కువగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం విశేషం.. ఏది ఏమైనా మనం కూడా ఇంతటి గొప్ప కమెడియన్ ను మిస్ అవుతున్నామని చెప్పవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షారుఖ్ కోసం...సల్మాన్ ఖాన్ చేస్తున్న పని తెలిస్తే షాక్ అవుతారు...?

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>