MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cine-natudu-srikanth-intlo-vishadam--ayyo-papam-e6f1e3ea-deb0-4595-b994-cc730fa87251-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cine-natudu-srikanth-intlo-vishadam--ayyo-papam-e6f1e3ea-deb0-4595-b994-cc730fa87251-415x250-IndiaHerald.jpgఈ మధ్య టాలీవుడ్ లో ఓ ట్రెండ్ మొదలైంది.. అది ఏంటంటే ఫెయిల్ అవుట్ అయిన హీరోలు లేదా ఫేడ్ అవుట్ అవుతున్న హీరోలు లేదా సీనియర్ హీరోలు కం బ్యాక్ అవ్వడం కోసం విలన్ పాత్రలు పోషిస్తూ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు.. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, జగపతి బాబును బెస్ట్srikanth;cbn;balakrishna;jagapathibabu;naga chaitanya;boyapati srinu;jagapati babu;rani;srikanth;tollywood;cinema;hero;letter;march;legendహీరో శ్రీకాంత్ ని అఖండ విలన్ గా నిలబెడుతుందా..!!హీరో శ్రీకాంత్ ని అఖండ విలన్ గా నిలబెడుతుందా..!!srikanth;cbn;balakrishna;jagapathibabu;naga chaitanya;boyapati srinu;jagapati babu;rani;srikanth;tollywood;cinema;hero;letter;march;legendSun, 18 Apr 2021 12:33:56 GMTఈ మధ్య టాలీవుడ్ లో ఓ ట్రెండ్ మొదలైంది.. అది ఏంటంటే ఫెయిల్ అవుట్ అయిన హీరోలు లేదా ఫేడ్ అవుట్ అవుతున్న హీరోలు లేదా సీనియర్ హీరోలు కం బ్యాక్ అవ్వడం కోసం విలన్ పాత్రలు పోషిస్తూ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు.. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, జగపతి బాబును బెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు.. విలన్ గా చేయకముందు జగపతి బాబు కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చిందనే చెప్పాలి.. అలాంటి జగపతిబాబు ఒక్క సినిమాలో విలన్ గా చేసి మళ్లీ కోల్పోయిన స్టార్డమ్ ని తీసుకొచుకు న్నాడు.. ఎంతైనా ఈ విషయంలో బోయపాటికి పూర్తి క్రెడిట్ దక్కుతుంది అని చెప్పాలి..

 బాలకృష్ణ లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ని పూర్తిగా మార్చి వేశాడు బోయపాటి శ్రీను.. ఆ సినిమా తర్వాత జగపతిబాబు ఏ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాము.. ఇక అదే స్థాయిలో రాణించాలని హీరో శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా వెరైటీ పాత్రలు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో విలన్గా చేయడానికి కూడా శ్రీకాంత్ ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.. ఇప్పటికే నాగచైతన్య యుద్ధం శరణం అనే సినిమాలో శ్రీకాంత్ విలన్ గా చేశాడు.. కెరీర్ తొలినాళ్లలో విలన్  గా తీసిన శ్రీకాంత్ ఆ తరువాత హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించాడు ..

 అయితే మారుతున్న ట్రెండ్ ప్రకారం శ్రీకాంత్ సినిమాలు చేయకపోవడంతో ఆయనను ప్రేక్షకులు చూడడం మానేశారు.. దాంతో ప్రత్యేక మైన పాత్రలు వేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఎప్పుడూ తన వైపే ఉంచుకునేలా చేసుకుంటున్నాడు.. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు శ్రీకాంత్.. విలన్ లను కూర గా చూపించే బోయపాటి శ్రీను శ్రీకాంత్ అని ఏ రేంజ్లో చూపెడతాడో  అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా అఖండ గా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు.. మరి శ్రీకాంత్ కి,  ఆయన కెరియర్ కి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే
హీరో శ్రీకాంత్ ని అఖండ విలన్ గా నిలబెడుతుందా..!! 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా : ఆ మందు వాడితే ప్రయోజనాలు కాదు.. నష్టమే ఎక్కువ..?

టీడీపీ నాయకుడు దేవినేని ఉమాకు సైబర్ క్రైమ్ ఉచ్చు...?

షర్మిలకు ఉన్న తపన పవన్ కు లేదా...?

కెసిఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకే న్యాయం చేస్తారా...?

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>