MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/we-dont-want-to-face-this-type-of-situation-to-any-other644786ec-c793-457b-95de-b4a07bf7e363-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/we-dont-want-to-face-this-type-of-situation-to-any-other644786ec-c793-457b-95de-b4a07bf7e363-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లైలా మజ్ను , పారు దేవదాస్ లాంటి అధ్బుతమైన ప్రేమradhe shyam;prabhas;geetha;krishna;prema;shyam;tara;india;bollywood;cinema;sangeetha;media;love;posters;devadas;lie;uv creationsలీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??radhe shyam;prabhas;geetha;krishna;prema;shyam;tara;india;bollywood;cinema;sangeetha;media;love;posters;devadas;lie;uv creationsSat, 17 Apr 2021 17:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి  విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లైలా మజ్ను , పారు దేవదాస్ లాంటి అధ్బుతమైన ప్రేమ కావ్యంగా రాబోతున్న ఈ రాధే శ్యామ్ సినిమా జులై 30 న విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది.

అయితే ఈ సినిమా కథ ని ఈ మధ్య సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో పూజ ఒక మెడికల్ స్టూడెంట్ అని ఆమె దగ్గరికి ప్రభాస్ ఒక ఆక్సిడెంట్ జరగడంతో పేషెంట్ గా జాయిన్ అవుతారు. మెల్లగా వల్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇదే కథ అని సోషల్ మీడియా లో హల్ చల్ జరుగుతుంది. కాకపోతే ఈ కథ అసలు రాధే శ్యామ్ కి సంబంధించింది కాదు అని ప్రభాస్ ఫాన్స్ మరియు ఇండస్ట్రీలో కూడా టాక్. ఇలాంటి రూమర్స్ ఇంతకుముందు చాలా వచ్చాయి  వాటిలో ఏవి నిజం కాలేదు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. అదే అధిపురుష్ సినిమా. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేయడం మొదలుపెడతారు అని టాక్ నడుస్తుంది. ఈ సినిమా 3డి లో కూడా విడుదల చేయబోతున్నారట. ఒక పక్క సలార్ సినిమా చేస్తూనే ప్రభాస్ అధిపురుష్ సినిమా కూడా చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>