TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam149daaf5-42ca-4a27-b4d9-349db29a67f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam149daaf5-42ca-4a27-b4d9-349db29a67f3-415x250-IndiaHerald.jpgరోజు రోజుకు ఆసక్తిని కలిగించే ఏకైక సీరియల్ కార్తీక దీపం.. ఇప్పుడు ఈ సీరియల్ ను చూడని వాళ్ళు కూడా చుస్తున్నారు అంటే అర్థమవుతుంది. డాక్టర్ బాబు, వంటలక్క లు ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. అలా వచ్చిన మీమ్స్ ట్రెండింగ్లో కూడా నిలుస్తుండడం విశేషం. అయితే త్వరలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు పడనుందా..? డాక్టర్ బాబు,వంటలక్క.. అదే కార్తీక్, దీప లు కలిసిపోబోతున్నారా? అనే డిస్కషన్లు షురూ అయ్యాయి. దీనికి కారణం లేటెస్ట్ ప్రోమోనే..Karthika deepam;cbn;karthik;soundarya;deepa;temple;doctor;aqua;anandamఇదేంటో.. డాక్టర్ బాబు ఇలా అన్నాడు.. కారణం అదేనా?ఇదేంటో.. డాక్టర్ బాబు ఇలా అన్నాడు.. కారణం అదేనా?Karthika deepam;cbn;karthik;soundarya;deepa;temple;doctor;aqua;anandamSat, 17 Apr 2021 02:07:11 GMTరోజు రోజుకు ఆసక్తిని కలిగించే ఏకైక సీరియల్ కార్తీక దీపం.. ఇప్పుడు ఈ సీరియల్ ను చూడని వాళ్ళు కూడా చుస్తున్నారు అంటే అర్థమవుతుంది. డాక్టర్ బాబు, వంటలక్క లు ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. అలా వచ్చిన మీమ్స్ ట్రెండింగ్లో కూడా నిలుస్తుండడం విశేషం. అయితే త్వరలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు పడనుందా..? డాక్టర్ బాబు,వంటలక్క.. అదే కార్తీక్, దీప లు కలిసిపోబోతున్నారా? అనే డిస్కషన్లు షురూ అయ్యాయి. దీనికి కారణం లేటెస్ట్ ప్రోమోనే..



రెండు మూడు రోజుల నుంచి తెగ షికారు చేస్తుంది. డాక్టర్ బాబు చేయి చేసుకోవడంతో దీప దిగ్బ్రాంతికి గురైంది. కార్తీక్ నాపై చేయి చేసుకోవడం ఏమిటనే విధంగా చూడటంతో.. నేను సౌందర్య కొడుకుగా కొట్టలేదు. నీ భర్తగా కొట్టాను. ఆ హక్కు నాకు ఉంది. నీ మెడ లో ఉన్న తాళిని కట్టింది నేనే. నిన్ను కొట్టడానికి ఎలాంటి స్థాయికైనా వెళ్తానని హెచ్చరించారు. ఇలాంటి భావోద్వేగాల మధ్య దీప, డాక్టర్ బాబు చిక్కుకుపోయారు.. 



ఇకపొతే ఈ విషయం పై డాక్టర్ బాబుకు పర్సనల్ గా చాలా మంది మెస్ జ్ లు  చేస్తున్నారు.. ఇన్ని రోజులు తర్వాత దీప చాలా సంతోషం గా వుంది.. అయితే దీనిపై నిరుపమ్ వ్యగ్యంగా స్పందిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘దీపని యాక్సెప్ట్ చేశానన్న ఆనందంలో నాకు గుడి కట్టేస్తారా ఏంటి?? పూజలు, పాలాభిషేకాలు, హారతులు.. జనాలకి అంత పనిపెట్టుకోకూడదు.. అసలే కోవిడ్ టైం... సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్న ఫొటోకి క్యాప్షన్ జతచేశారు డాక్టర్ బాబు.
అయితే ఇప్పుడు డాక్టర్ బాబు పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓరేంజ్‌లో రియాక్ట్ అవుతూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ‘మీకు ఇలాగే ఉంటుందిలే డాక్టర్ బాబూ.. మా ఇంట్లో అన్నం కూడా తెనలేదు తెల్సా.. మీరిద్దరూ కలిశారన్న ఆనందంలో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయి పల్లవి వావ్ అనిపించే లుక్?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>