MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha58a882fa-3d9f-41fd-bc71-b305e1a64713-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha58a882fa-3d9f-41fd-bc71-b305e1a64713-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సమంతకే ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత. ఇక తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. samantha;bhama;samantha;tollywood;tamil;marriage;beach;heroine;josh;fidaaహాట్ లుక్స్ లో సమంత.. ఇలా చుస్తే షాక్ అవ్వాల్సిందే..!హాట్ లుక్స్ లో సమంత.. ఇలా చుస్తే షాక్ అవ్వాల్సిందే..!samantha;bhama;samantha;tollywood;tamil;marriage;beach;heroine;josh;fidaaSat, 17 Apr 2021 06:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సమంతకే ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత. ఇక తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక సమంత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కనేని కుటుంబానికి కోడలు అయ్యింది.

అయితే సాధారణంగా పెళ్లికి ముందు హీరోయిన్లు ఎంత ఎక్స్ పోజింగ్ ఇచ్చినా చూస్తారు. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ పెళ్లి అయ్యాక కూడా అంతే తగ్గకుండా అందాలు ఆరబోస్తే.. మొగుడు ఊరుకోడా? ఫ్యాన్స్ ఊరుకుంటారా? పైగా పద్ధతి గల కుటుంబంలోకి వెళ్లాక ఏమైనా కట్టుబాట్లు ఉంటాయా? అంటే అవేవీ నాకు పనిచేయవు అంటోంది సమంత.ఇక టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత నాగాచైతన్యతో పెళ్లి అయ్యి సంవత్సరాలు గడిచినా తన స్వేచ్ఛను వదులుకోలేదు. అంతే రోమాంటిక్ గా కనిపిస్తోంది. బీచ్ లలో ఫొటో షూట్ లలో కనిపిస్తూ అంద చందాలను ఆరబోస్తోంది.

ఇక తాజాగా సమంత ఒక ఫొటో షూట్ లో పాల్గొంది. బంగారు రంగు గౌను వేసుకొని .. జుట్టు విరబోసుకొని నాజూకు అందాలు చూపిస్తూ గడ్డి పరకల్లాంటి దారాలు కిందకు జారుతుండగా ప్రియుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న లుక్ లో సమంత ఫిదా చేస్తోంది. పెళ్లికి ముందు ఎంత గ్లామర్ గా ఉందో.. పెళ్లి అయ్యాక కూడా అంతే గ్లామరస్ గా సమంత సినీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. పెళ్లి అయ్యాక మరింత జోష్ పెంచింది అనేవారు లేకపోలేదు. సమంత ఇన్ స్టాగ్రామ్ పిక్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్‌: సొంత చానల్ పెట్టుకుంటున్న కాంగ్రెస్‌..!?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>