MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/kiara-advani-hottest-exposure-photos-collection-set-4415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/kiara-advani-hottest-exposure-photos-collection-set-4415x250-IndiaHerald.jpgభారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్.. ఇప్పుడంటే వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు గానీ ఒకప్పుడు ఆయన సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు శంకర్.. అలాంటి శంకర్ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.. ఐkiara;beauty;ram charan teja;kamal hassan;kiara advani;kajal aggarwal;oscar ravichandran;ram pothineni;shankar;india;bollywood;cinema;tamil;producer;hindi;remake;producer1;hero;heroine;oscarఅపరిచితుడు బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ ను ఖరారు చేసిన శంకర్..!!అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ ను ఖరారు చేసిన శంకర్..!!kiara;beauty;ram charan teja;kamal hassan;kiara advani;kajal aggarwal;oscar ravichandran;ram pothineni;shankar;india;bollywood;cinema;tamil;producer;hindi;remake;producer1;hero;heroine;oscarSat, 17 Apr 2021 16:05:00 GMTభారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్.. ఇప్పుడంటే వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు గానీ ఒకప్పుడు ఆయన సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు శంకర్.. అలాంటి శంకర్ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.. ఐ సినిమాతో మొదలైన ఆయన ఫ్లాపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.. రోబో 2. ఓ సినిమా ఆయనకు పెద్ద మచ్చ ఏర్పడింది.. ఇక ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన భారతీయుడు సినిమా ఆదిలోనే ఆగిపోయింది..

 కమల్ హాసన్ హీరో గా కాజల్ హీరోయిన్ గా మొదలైన ఈ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కేలా  కనిపించడం లేదు.. శంకర్ కూడా వేరే సినిమాకి వెళ్లడం కూడా,  కమల్  తాను ఉన్న సినిమాలకు వెళ్లిపోవడంతో ఈ సినిమా అక్కడే ఆగిపోయింది.. ఇక ఈ సినిమాని  వదిలేసిన తర్వాత శంకర్ రామ్ చరణ్ తేజ్ తో పాన్  ఇండియా సినిమా ని అనౌన్స్  చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమాతో నే ఆగిపోకుండా శంకర్ మరో హిందీ సినిమాను కూడా ప్రకటించాడు.. రణవీర్ కపూర్ హీరోగా హిట్ చిత్రం అపరిచితుడు సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని సూచించారు.. కానీ దీనిపై వివాదం కొనసాగుతోంది.. తమిళ్ లో ఈ చిత్రానికి నిర్మాతగా చేసిన నిర్మాత తన అనుమతి లేనిది అక్కడ సినిమాని ఎలా తెరకెక్కిస్తారని పట్టుబట్టారు..

 అయితే అవేవి పట్టించుకోకుండా శంకర్ తన పనులో తాను ఉన్నాడు.. తాజాగా  ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది.. బాలీవుడ్ బ్యూటీ కియారా  అద్వాని ఈ రీమేక్  సినిమాలో రణవీర్ తో జోడీ కట్టనుందట.. మరోవైపు ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం విషయంలో ఎలాగైనా నెగ్గాలని చూస్తున్నాడట.. మరి కింది వివాదాల నేపథ్యంలో ఈ సినిమా గట్టెక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>