MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu953ece68-3685-44fe-a22d-2faee0cdf3c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu953ece68-3685-44fe-a22d-2faee0cdf3c7-415x250-IndiaHerald.jpgటవర్ స్టార్ నాగబాబు రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. మగధీర లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత రావడం తో ఈ చిత్రం ఎన్నో అంచనలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎంతో రిచ్ గా తీసిన ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా టీవీలో మాత్రం ప్రేక్షకులకు నచ్చేసింది. అయితే కేవలం యూత్ కు మాత్రమే కనెక్ట్ అయింది. సినిమా ఎక్కువ శాతం విదేశాల్లో షూట్ చేయడంతోnagababu;ram charan teja;ram pothineni;varun;varun sandesh;varun tej;cinema;television;youtube;you tube;producer;love;producer1;magadheera;maa annayya;annayya"ఆరెంజ్" చరణ్ కు రెమ్యునేషన్ ఇవ్వాలంటున్న నాగబాబు..!"ఆరెంజ్" చరణ్ కు రెమ్యునేషన్ ఇవ్వాలంటున్న నాగబాబు..!nagababu;ram charan teja;ram pothineni;varun;varun sandesh;varun tej;cinema;television;youtube;you tube;producer;love;producer1;magadheera;maa annayya;annayyaSat, 17 Apr 2021 09:44:33 GMTటవర్ స్టార్ నాగబాబు రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. మగధీర లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత రావడం తో ఈ చిత్రం ఎన్నో అంచనలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎంతో రిచ్ గా తీసిన ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా టీవీలో మాత్రం ప్రేక్షకులకు నచ్చేసింది. అయితే కేవలం యూత్ కు మాత్రమే కనెక్ట్ అయింది. సినిమా ఎక్కువ శాతం విదేశాల్లో షూట్ చేయడంతో బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడం తో నిర్మాత నాగబాబు  తీవ్రంగా నష్టపోయారట.ఈ ఒక్క సినిమా తో పదేళ్లు వెనక్కి వెళ్లారట. ఈ సినిమా గురించి వచ్చిన నష్టాల గురించి నాగబాబు పలుమార్లు స్పందించారు. 

కాగా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ అంటూ నాగబాబు ఫ్యాన్స్ తో ముచ్చటించారు. అయితే ఓ అభిమాని " ఆరెంజ్ సినిమాకు రామ్ చరణ్ మనీ?" అంటూ ప్రశ్న వేశారు. దానికి నాగబాబు సమాధానం ఇస్తూ..."మా అన్నయ్య నా అప్పులో సగం తీర్చాడు...చరణ్ కు ఫ్యూచర్ లో అయినా రెమ్యునేషన్ ఇవ్వాలి" అంటూ సమాధానం ఇచ్చారు. దాంతో నాగబాబు చరణ్ కు ఇప్పటివరకు రెమ్యునేషన్ ఇవ్వలేదని అర్థం అయిపోయింది. అప్పుడంటే నాగబాబు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకున్నారు. కానీ ఇప్పుడాయన చేతి నిండా సంపాదిస్తున్నారు. మరో వైపు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాబట్టి నాగబాబు చరణ్ రెమ్యునేషన్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. ఇక ప్ర‌స్తుతం నాగ‌బాబు టీవీ షోల‌తో పాటు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. అంతే కాకుండా యూట్యూబ్ లో ఛాన‌ల్ తో అనేక అంశాల‌పై చ‌ర్చిస్తుంటారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: బాలుడిపై వేడి నీటిని పోసిన పెద్దనాన్న..!

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>