MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-karthikeya-f30ef0d7-f5d2-475d-8a38-626ff2d8b9a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-karthikeya-f30ef0d7-f5d2-475d-8a38-626ff2d8b9a2-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో నిరూపించుకున్నాడు.. అయితే హిట్ మాత్రం ఆయనని వరించలేదు.. తొలి సినిమా తర్వాత దాదాపు అన్ని అరడజన్ సినిమాలు ఒక్కటంటే ఒక్క హిట్hero karthikeya;koti;nani;ajay;ajith kumar;jeevitha rajaseskhar;karthikeya;kartikeya;cinema;tamil;husband;hero;yuva;gang leader;ajit pawar;leader;rx100;chitramకండలు తిరిగిన బాడీ తో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ.. వైరల్ అవుతున్న పిక్..!!!కండలు తిరిగిన బాడీ తో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ.. వైరల్ అవుతున్న పిక్..!!!hero karthikeya;koti;nani;ajay;ajith kumar;jeevitha rajaseskhar;karthikeya;kartikeya;cinema;tamil;husband;hero;yuva;gang leader;ajit pawar;leader;rx100;chitramSat, 17 Apr 2021 16:00:00 GMTఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో నిరూపించుకున్నాడు.. అయితే హిట్ మాత్రం ఆయనని వరించలేదు.. తొలి సినిమా తర్వాత దాదాపు అన్ని అరడజన్ సినిమాలు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కట్టలేక పోయాడు కార్తికేయ.. దాంతో తాను హీరోగా కొనసాగితే కష్టమని అనుకున్నాడో ఏమో, విలన్ పాత్రలు కూడా చేయడం మొదలు పెట్టాడు.. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా చేశాడు కార్తికేయ.. అక్కడితో ఆగకుండా ఓ తమిళ సినిమాలో కూడా కార్తికేయ ప్రతినాయకుడు రోల్ లో చేస్తున్నాడు.. అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయ..
 ఇక ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం చావు కబురు చల్లగా ఇటీవలే వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచింది.. దాంతో ఇప్పుడు ఆయనపై ఒత్తిడి మరింత పెరిగింది.. కాగా ఆయన తదుపరి చిత్రాన్ని తనకు హిట్ ఇచ్చిన ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి  దర్శకత్వంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.. ప్రస్తుతం శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం చేశారు.. సినిమాల పరంగా వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ అవి హిట్  కాకపోవడంతో కార్తికేయలో చిన్న చలణం మొదలైందట.. ఆయన చేసే తదుపరి  సినిమాలైనా హిట్టవుతాయో లేదో చూడండి ..

 సినిమాల విషయం పక్కన పెడితే లుక్  పరంగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాడు కార్తికేయ..కండలు  పెంచి  సిక్స్ ప్యాక్ ల రూపంలో నరాలు పొంగుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ యువ హీరో మేకోవర్  చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అయింది.. తన ఇంస్టా లో ఫిట్ బాడీ ప్రదర్శిస్తూ అతడు ఒక వ్యక్తిగత జీవితం కోసం ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "మీరు ఎంత సమర్థులో చూపించే ఇలాంటి ఫిట్ బాడీ తయారు చేయగల బ్యూటీఫుల్ కోచ్.. అతడి వల్లనే ఇది సాధ్యమైంది.. ఆయనే కులదీప్ సేతి.. అని పోస్ట్ చేశారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>