Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa7356899-30d4-4f47-8bb1-0c39f5a55b32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa7356899-30d4-4f47-8bb1-0c39f5a55b32-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు వైయస్ షర్మిల ప్రకటించడం సంచలనం కూడా మారిపోయింది. అయితే ఇటీవలే పార్టీ ప్రకటన తేదీని కూడా ప్రకటించారు వైయస్ షర్మిల. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీ ఏర్పాటుకు సంబంధించి అంతా సిద్ధం చేసుకుంటున్నారు వైయస్ షర్మిల. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన వైయస్ షర్మిల Sharmila;jayanthi;deva;dr rajasekhar;mithra;surekha vani;jagan;warangal;telangana;y. s. rajasekhara reddy;congress;chief minister;minister;father;reddy;party;coronavirus;jayam;rekha vedavyasకొండా దంపతులపై ఆశలు పెట్టుకున్న షర్మిల.. కానీ జరిగింది ఇది..?కొండా దంపతులపై ఆశలు పెట్టుకున్న షర్మిల.. కానీ జరిగింది ఇది..?Sharmila;jayanthi;deva;dr rajasekhar;mithra;surekha vani;jagan;warangal;telangana;y. s. rajasekhara reddy;congress;chief minister;minister;father;reddy;party;coronavirus;jayam;rekha vedavyasSat, 17 Apr 2021 20:34:12 GMTతెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు వైయస్ షర్మిల ప్రకటించడం సంచలనం కూడా మారిపోయింది. అయితే ఇటీవలే పార్టీ ప్రకటన తేదీని కూడా ప్రకటించారు వైయస్ షర్మిల. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీ ఏర్పాటుకు సంబంధించి అంతా సిద్ధం చేసుకుంటున్నారు వైయస్ షర్మిల. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన వైయస్ షర్మిల పాత మిత్రులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే పలువురు తో మంతనాలు కూడా జరుపుతున్నారు వైయస్ షర్మిల. అయితే ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉన్న కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు వైయస్ షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దేవుడిచ్చిన చెల్లెలు గా ఉండేవారు కొండ సురేఖ.. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి అనుబంధమే ఉంది వీరికి. ఇలాంటి వీరిని అటు తన పార్టీలోకి ఆహ్వానించాలని వైయస్ షర్మిల భావించినట్లు తెలుస్తోంది.  ఇటీవలే కొండా దంపతులు అనుచరులతో సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.



 పార్టీ లోకి రావాలి అంటు షర్మిల నుంచి ఆహ్వానం అందింది అయితే వైయస్ షర్మిల పార్టీలోకి వెళ్తే డబ్బు వస్తుంది కాని షర్మిల పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో చేరము. డబ్బు కంటే తనకు విలువలు ముఖ్యం అంటూ కొండా దంపతులు వ్యాఖ్యానించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు అయితే గతంలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో బయటకు రావడానికి తాను ఎంతగానో మద్దతు ఇచ్చానని.. తర్వాత తర్వాత బయటికి వచ్చాక జగన్ కనీసం పలకరించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఏబీసీడీ లు కూడా రాని  మంత్రి ఎర్రబెల్లికి ప్రస్తుతం అవార్డులు వస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కరోనా వైరస్ బారిన పడి చావు అంచుల వరకు వెల్లామని.. అప్పుడు టిఆర్ఎస్ సంబరాలు చేసుకుందని అయితే చంద్రబాబు తోనే పోరాటం చేశామని కేవలం కెసిఆర్ ఎంత అంటూ వ్యాఖ్యానించారు కొండా దంపతులు.  కానీ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే కొండా దంపతులు షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమ స్పీచ్ లతో పరువుని అడ్డంగా పోగొట్టుకున్న దర్శకులు వీళ్ళే....

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ షూటింగులు బంద్...?

గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>