PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/errabellicc1c94d0-9c5c-4b27-839b-86d04760aeeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/errabellicc1c94d0-9c5c-4b27-839b-86d04760aeeb-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గత మూడు నెలల నుంచి కూడా ఎన్నికల సందడి హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి కూడా తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత ఇప్పుడు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా పలు మున్సిపల్ స్థానాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా వ్యవహరిస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోerrabelli;amrutha;hyderabad;bharatiya janata party;warangal;gujarat - gandhinagar;minister;letter;central government;party;mantraవందల కోట్లు ఖర్చు పెట్టాం... బండి సంజయ్ లెక్క చెప్తారా...?వందల కోట్లు ఖర్చు పెట్టాం... బండి సంజయ్ లెక్క చెప్తారా...?errabelli;amrutha;hyderabad;bharatiya janata party;warangal;gujarat - gandhinagar;minister;letter;central government;party;mantraSat, 17 Apr 2021 18:11:02 GMTతెలంగాణలో గత మూడు నెలల నుంచి కూడా ఎన్నికల సందడి హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి కూడా తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత ఇప్పుడు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా పలు మున్సిపల్ స్థానాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా వ్యవహరిస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు నేటితో ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రులు వరంగల్ మీద గట్టిగా దృష్టి పెట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతుందనడం హాస్యాస్పదం అన్నారు. వరంగల్ పట్టన అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అని చెప్పుకొచ్చారు.మిషన్ భగీరథ 950 కోట్లను అమృత పథకం కింద ఖర్చు చేసాం అని తెలిపారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన బడ్జెట్ ను తెలంగాణా లో ఎక్కడ ర్చు చేసావో బండి సంజయ్ చెప్పాలి అని సవాల్ చేశారు.

మొన్నటి హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ప్రజలకు కేంద్రం నుండి ఏం సాయం చేసావో బండి సంజయ్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో తెలంగాణా కి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చావ్ అని ప్రశ్నించారు. విభజన చట్టము కింద వరంగల్ కి కోచ్ వ్యగన్ ఇస్త అన్నారు అని బీజేపీ మాయమాటలను వరంగల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని పేర్కొన్నారు.తల వంచైనా కాజిపేట్ కు కోచ్ వ్యగన్ తెచ్చుకుంటాం అని స్పష్టం చేశారు.గుజరాత్, మహారాష్ర్ట, రాష్ట్రాలకు సక్రమంగా ఒప్పుకున్న వాటాలను ఇస్తున్నారు అని తెలంగాణా ప్రజల న్యాయమైన వాటాలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదనీ నిలదీశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>