MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsce388fac-3da9-4cf9-bf2d-a74b283e0381-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsce388fac-3da9-4cf9-bf2d-a74b283e0381-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు సాధించాడు. ఇక గత కొంతకాలంగా నాగార్జున వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.ఒక మంచి కమ్ బ్యాక్ హిట్టు కోసం ఎన్నో అంచనాలతో యాక్షన్ మూవీ 'వైల్డ్ డాగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు."ఊపిరి", "మహర్షి" సినిమాలకు రైటర్ గా పని చేసిన అషిషోర్‌ సాల్మన్‌ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ ఈ చిత్రాన్ని 'మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ లు కలిసి నిtollywood-gossips;business;nagarjuna akkineni;bhama;maharshi;nageshwara rao akkineni;bollywood;tollywood;cinema;maharshi 1;king;hero;king 1;heroine;aprilనాగార్జున కేరెర్లోనే చెత్త రికార్డు క్రియేట్ చేసిన వైల్డ్ డాగ్....నాగార్జున కేరెర్లోనే చెత్త రికార్డు క్రియేట్ చేసిన వైల్డ్ డాగ్....tollywood-gossips;business;nagarjuna akkineni;bhama;maharshi;nageshwara rao akkineni;bollywood;tollywood;cinema;maharshi 1;king;hero;king 1;heroine;aprilSat, 17 Apr 2021 15:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు సాధించాడు. ఇక గత కొంతకాలంగా నాగార్జున వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.ఒక మంచి కమ్ బ్యాక్ హిట్టు కోసం ఎన్నో అంచనాలతో  యాక్షన్ మూవీ 'వైల్డ్ డాగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు."ఊపిరి", "మహర్షి" సినిమాలకు రైటర్ గా పని చేసిన అషిషోర్‌ సాల్మన్‌  దర్శకుడిగా మారుతూ చేసిన ఈ ఈ చిత్రాన్ని 'మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ లు కలిసి నిర్మించారు. ఏప్రిల్‌ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా హీరోయిన్ గా నటించింది. నాగార్జున నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.


కానీ బాక్సాఫీస్ దగ్గర 'వైల్డ్ డాగ్' సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి.ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఎందుకు ఆదరించలేదని ఎవరికి అర్ధం కావట్లేదు.ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమానే నాగార్జున కెరీర్లో ఓ చెత్త రికార్డుని నమోదు చేసింది. నాగార్జున కెరీర్ లో "ఆఫీసర్ " సినిమా తరువాత ఎక్కువ నష్టాలు పాలైనా సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాకి 9 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 3.53 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్స్ కు 5.97 కోట్ల షేర్ ను నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. ఇక దాంతో ఈ చిత్రాన్ని డబుల్ డిజాస్టర్ గా పరిగణించడం జరిగింది. ఇక నాగార్జున అసలు రాబోయే "బంగార్రాజు" పైనే వున్నాయి.ఇక ఓటిటిలోనైనా ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులు

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>