WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/nehruc1f7c914-4f66-48bb-b4cb-55e2910f8699-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/nehruc1f7c914-4f66-48bb-b4cb-55e2910f8699-415x250-IndiaHerald.jpgభారతదేశంలో మూఢనమ్మకాలకు ఇచ్చే విలువ మరే దేనికి ఇవ్వరు.. ఎప్పుడో పెట్టిన మూఢనమ్మకాలను ఇంకా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఉపయోగించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన భారతదేశం మాత్రమే.. దీని వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయిపోతున్నా, ఎంత మందిnehru;women;mahi;jeevitha rajaseskhar;india;panchayati;village;marriage;prime minister;woman;girl;local language;stree;kothapalli samuel jawaharనెహ్రు కి పూల మాల ఇచ్చిన పాపానికి జీవితాంతం పెళ్లి చేసుకోలేదు..!!నెహ్రు కి పూల మాల ఇచ్చిన పాపానికి జీవితాంతం పెళ్లి చేసుకోలేదు..!!nehru;women;mahi;jeevitha rajaseskhar;india;panchayati;village;marriage;prime minister;woman;girl;local language;stree;kothapalli samuel jawaharSat, 17 Apr 2021 10:01:16 GMTభారతదేశంలో మూఢనమ్మకాలకు ఇచ్చే విలువ మరే దేనికి ఇవ్వరు.. ఎప్పుడో పెట్టిన మూఢనమ్మకాలను ఇంకా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఉపయోగించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన భారతదేశం మాత్రమే.. దీని వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయిపోతున్నా, ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్న సరే ఆ మూఢనమ్మకాలను నమ్ముతూ వస్తున్నారు మన దేశ ప్రజలు.. ఓ మహిళ జీవితం అన్యాయం అవ్వడానికి ఈ మూఢ నమ్మకాలే కారణం.

1959 సంవత్సరపు భారత ప్రధాని అయినా ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పశ్చిమబెంగాల్లోని ఓ డాం ప్రారంభించేందుకు వెళ్లగా, అక్కడ స్థానికంగా ఉన్న ఓ గ్రామానికి చెందిన ఓ మహి లా ఆయనకు పూలమాల అందజేసింది.. మర్యాద పూర్వకంగా ఈ పూలమాలను ఆమె అందజేయడమే ఆమె జీవితం పాలిట శాపం అయ్యింది.. అందుకు కారణం ఆమె గ్రామస్తులు నమ్మే మూఢనమ్మకాలు.. ఆమె నివసిస్తున్న గ్రామంలో ఎవరైనా స్త్రీ పూలమాలను ఎవరైనా ఒక మగవాడికి అంద చేసినట్లయితే ఆమె వివాహం జరిగిపోయినట్లు లేనట..

అలా ఆ గ్రామ పెద్దలు, పంచాయతీ పెద్దలు ప్రధాని నెహ్రూని ఆమె భర్తగా తీర్మానించారు.. అలాగే నెహ్రూ తమ కులానికి చెందిన వాడు కాకపోవడంతో ఆమె ఆ గ్రామ ఆచారాన్ని మంటగలిపిన అని భావిస్తూ ఆమెకుగ్రామ బహిష్కరణ శిక్ష వేశారు.. అయితే తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆ గ్రామ శివారులో ఉండేందుకు ఇష్టపడలేదు.. ఆ ప్రాంతం వదిలి నగరానికి వెళ్ళిపోయింది.. అక్కడ ఓ వ్యక్తితో సహజీవనం చేసి ముగ్గురు పిల్లల్ని కంది.. ఇప్పటికీ ఆ గ్రామంలో ఆమెను తప్పు చేసిన తప్పు చేసిన అమ్మాయి లాగే చూస్తున్నారట.. మనకు తెలిసి జరిగిన సంఘటన ఇది ఒక్కటే..  మనకు తెలీకుండా మూఢనమ్మకాలను నమ్మి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు.. ప్రపంచం అభివృద్ధిలో దూసుకెళ్తున్న కొద్ది ఇలా మూఢ నమ్మకాలని నమ్మి మనం వెనకబడి పోవటం ఏమాత్రం బాలేదు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: బాలుడిపై వేడి నీటిని పోసిన పెద్దనాన్న..!

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>