MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambd131946-1bb8-47cc-8742-630b7f4f94d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambd131946-1bb8-47cc-8742-630b7f4f94d1-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరో, డైరెక్టర్లకి మంచి రిలేషన్ ఉంటుంది. ఇక వారిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక మన చిత్ర డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగల మాటల మాంత్రికుడు. trivikram;pawan;cbn;mahesh;ntr;harish shankar;kalyan;mahesh babu;shankar;srinivas;trivikram srinivas;cinema;ala venkatapuram lo;industry;blockbuster hit;remake;director;hero;agnyaathavaasi;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;attharintiki daredi;ala vaikuntapuramlo;jalsaఆ హీరోకి త్రివిక్రమ్ పూర్తిగా దూరమైనట్టేనా..?ఆ హీరోకి త్రివిక్రమ్ పూర్తిగా దూరమైనట్టేనా..?trivikram;pawan;cbn;mahesh;ntr;harish shankar;kalyan;mahesh babu;shankar;srinivas;trivikram srinivas;cinema;ala venkatapuram lo;industry;blockbuster hit;remake;director;hero;agnyaathavaasi;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;attharintiki daredi;ala vaikuntapuramlo;jalsaSat, 17 Apr 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరో, డైరెక్టర్లకి మంచి రిలేషన్ ఉంటుంది. ఇక వారిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక మన చిత్ర డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగల మాటల మాంత్రికుడు.

ఇక స్టార్ హీరో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలలో జల్సా సినిమా హిట్ ఫలితాన్ని అందుకుంటే అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావడంతో అజ్ఞాతవాసి సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్దాయి. అయితే అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది.

అంతేకాదు.. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తరువాత సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారు. 2022 సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అయితే ఈ సినిమా తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో కూడా సినిమా తెరకెక్కడం కష్తమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోవడంతో త్రివిక్రమ్ హర్ట్ అయ్యారని ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ పూర్తిగా దూరమైనట్టేనని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆకాశ‌వీధిలో క‌ల‌సిన తార‌... చిత్ర‌సీమ‌పై చెర‌గ‌ని ముద్ర‌వేసిన వివేక్‌...

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>