Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi89c7fd39-93bc-4425-946d-f3501a8de077-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi89c7fd39-93bc-4425-946d-f3501a8de077-415x250-IndiaHerald.jpg 1993 లో వన్ బై టు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత వచ్చిన తాజ్ మహల్ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. 1996 కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాల తర్వాత ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల pellisandadi;geetha;m m keeravani;madhavi;prasad;prasad devineni;roshan;srikanth;devineni avinash;tollywood;cinema;sangeetha;marriage;yarlagadda venkata rao;yarlagadda venkatrao;taj mahalపెళ్లి సందD అప్ డేట్స్ లేవా?పెళ్లి సందD అప్ డేట్స్ లేవా?pellisandadi;geetha;m m keeravani;madhavi;prasad;prasad devineni;roshan;srikanth;devineni avinash;tollywood;cinema;sangeetha;marriage;yarlagadda venkata rao;yarlagadda venkatrao;taj mahalSat, 17 Apr 2021 03:00:00 GMT 1993 లో వన్ బై టు  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత వచ్చిన తాజ్ మహల్ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. 1996 కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాల తర్వాత  ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ముందుగా 'పెళ్లిసందడి' కనిపిస్తుంది.



రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలై యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా విజయంలో కీరవాణి సంగీతం ముఖ్యమైన పాత్రను పోషించింది .. మ్యూజికల్ హిట్ గా నిలబెట్టింది. ఈ ప్ర్రేమకథా చిత్రం ఇటీవలే 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలోనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' ప్రాజెక్టును ప్రకటించారు. నిర్మలా కాన్వెంట్' సినిమాలో టీనేజ్ హీరోగా పరిచయమైన రోషన్ ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని పూర్తిస్థాయి హీరోగా ఈ సినిమాతో రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాతో శ్రీలీల కథానాయికగా పరిచయం కానుంది.


గౌరీ రోనంకి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడు. ఈ సినిమాకి కూడా కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉండటం విశేషం.మాధవి కోవెలమూడి  శోభు యార్లగడ్డ  ప్రసాద్ దేవినేని ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్రరావు  కీరవాణి కాంబినేషన్ హీరోగా శ్రీకాంత్ తనయుడు కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తండ్రికి హిట్ ఇచ్చిన టైటిల్  కొడుక్కి కూడా హిట్ ఇస్తుందా!అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఆశించిన స్థాయిలో అప్ డేట్స్ లేవు. దాంతో ఈ ప్రాజెక్టు పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. మరి వాళ్ల సందేహాలకు తెరదించుతూ మేకర్స్ ఏదైనా అప్ డేట్ వదుల్తారేమో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>