MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/rajinikanth-annathe-4b6912eb-18e1-4fb3-8cf7-8ca4ba376d22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/rajinikanth-annathe-4b6912eb-18e1-4fb3-8cf7-8ca4ba376d22-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఆయన సినిమాలతో సౌత్ సినిమా మార్కెట్ ని చాలా పెంచారు. వరసగా భారీ సినిమాలని చేస్తూ ఈ వయసులో కూడా చలాకీగా ఉండే రజనీకాంత్ జనవరి లో తన రాజకీయ పార్టీ ని ప్రకటిస్తాను అని తర్వాత ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఆయన రాజకీయాలను మొదలుపెట్టకుండానే స్వస్తి చెప్పారు. ఇన్ని రోజులు సినిమాల్లో హీరోగా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న రజినీకాంత్ గారు ఇక ఇప్పటి నుంచి రాజకీయాల్లో కూడా హీరో అవ్వాలి అనుకునే అభిమానుల డీలా పడిపోయారు.. అయితే అప్పటినుంచి ఆయన ఆరోగ్య రీత్యా షూటింగ్స్ లో పాల్గొనడం ఆపేశారుrajini;rajinikanth;shiva;suresh;keerthi suresh;kirti;meena;nayantara;hyderabad;korea, south;cinema;rajani kanth;january;director;chennai;lord siva;comedy;hero;vegetable market;heroine;mass;partyరజిని లోని కామెడీ ని అన్నాతే సినిమాలో చూస్తారటరజిని లోని కామెడీ ని అన్నాతే సినిమాలో చూస్తారటrajini;rajinikanth;shiva;suresh;keerthi suresh;kirti;meena;nayantara;hyderabad;korea, south;cinema;rajani kanth;january;director;chennai;lord siva;comedy;hero;vegetable market;heroine;mass;partySat, 17 Apr 2021 16:04:36 GMTసూపర్ స్టార్  రజినీకాంత్ గారు ఆయన సినిమాలతో సౌత్ సినిమా మార్కెట్ ని చాలా  పెంచారు. వరసగా భారీ సినిమాలని  చేస్తూ ఈ వయసులో కూడా చలాకీగా ఉండే రజనీకాంత్ జనవరి లో తన రాజకీయ పార్టీ ని ప్రకటిస్తాను అని తర్వాత ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఆయన రాజకీయాలను మొదలుపెట్టకుండానే స్వస్తి చెప్పారు. ఇన్ని రోజులు సినిమాల్లో హీరోగా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న రజినీకాంత్ గారు ఇక ఇప్పటి నుంచి రాజకీయాల్లో కూడా హీరో అవ్వాలి అనుకునే అభిమానుల డీలా పడిపోయారు.. అయితే అప్పటినుంచి ఆయన ఆరోగ్య రీత్యా షూటింగ్స్ లో పాల్గొనడం ఆపేశారు. అయితే ఈ మద్యనే ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ సినిమా షూటింగ్స్ మొదలుపెట్టారు.

 రజిని ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'అన్నత్తే' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో రజినీకాంత్ గారి కామెడీ ఒక రేంజ్ లో ఉండబోతుంది అని టాక్. ఈ సినిమాలో ఆయన పెద్దన్నయ్య గా కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తుంది. ఇక సూపర్ స్టార్ స్టామినాకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సీనియర్ హీరోయిన్ మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లోనే రజిని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయితే రజినికాంత్ ఇంకొన్ని సినిమాలు చేసి ఆయన సినిమాలకి కూడా స్వస్తి చెప్తారని చెన్నై లో టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయం మీద ఇంకా ఏ స్పష్టత రాలేదు గాని రజిని మాత్రం ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా ఏమి ఒప్పుకోలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ ను ఖరారు చేసిన శంకర్..!!

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>