MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/another-young-hero-movie-in-ott-soon7764b3b8-4c4d-4899-b4f1-93e31b96a1cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/another-young-hero-movie-in-ott-soon7764b3b8-4c4d-4899-b4f1-93e31b96a1cb-415x250-IndiaHerald.jpg2018 లో కార్తికేయ హీరోగా చేసిన ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఒక చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని karthikeya;nani;kumaar;ajith kumar;karthikeya;kartikeya;sukumar;tara;cinema;tamil;director;hero;gang leader;ajit pawar;leaderఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులుఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులుkarthikeya;nani;kumaar;ajith kumar;karthikeya;kartikeya;sukumar;tara;cinema;tamil;director;hero;gang leader;ajit pawar;leaderSat, 17 Apr 2021 15:11:11 GMTకార్తికేయ హీరోగా చేసిన ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఒక చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరమని కూడా అడిగారు.

ఇక ఈ సినిమా ఆహా ఓటిటిలో త్వరలో స్ట్రీమ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ కూడా జత చేసి ఆహా లో విడుదల చెయ్యాలి అని మూవీ టీం భావిస్తున్నారు. ఇక డిలీట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసిక సినిమా ఇంకొంచెం బెటర్ గా ఉంది అని టాక్.ఇక ఈ సినిమా హీరో కార్తికేయ ప్రస్తుతం సుకుమార్ సినిమాలో చేస్తున్నారు. కానీ సుకుమార్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయట్లేదు. కథ స్క్రీన్ ప్లే ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవర్ని ఫిక్స్ కాలేదు. ఈ సినిమా మీదనే కార్తికేయ  చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్య సుకుమార్ కి అన్ని హిట్స్ వస్తున్నాయి. ఆయన కథ అందించిన సినిమాలు కూడా అన్ని బాగానే హిట్ అయ్యాయి.

అయితే కార్తికేయ సినిమాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.ఇక ఒక్క ప్లాప్ వచ్చిన కూడా కార్తికేయ కెరీర్ కష్టాల్లో పడినట్లే. ఇక ఈ సినిమాతో పాటు కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసిన కార్తికేయ ఈ సినిమాలో ఎంత మెప్పిస్తాడో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?

నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>