MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-sharma-b0bd6443-099e-458a-9f28-84f8563d3ae7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-sharma-b0bd6443-099e-458a-9f28-84f8563d3ae7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లకు ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఆవగింజంత లేకపోతే వారికి అవకాశం తలుపుతట్టదు .. అందం లో అభినయంలో వేరే హీరోయిన్స్ ని ఏమాత్రం తీసిపోనీ వారికి కూడా అవకాశాలు రావట్లేదు .. ఎందుకో దర్శక నిర్మాతల కన్ను వారిపై పడట్లేదు.. ఒకటిmalavika sharma;abinaya;malavika new;ram pothineni;mumbai;tollywood;cinema;telugu;netizens;girl;heroine;red;chitramఇంత అందం ఉన్నా మాళవిక శర్మ ను ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు..!!!ఇంత అందం ఉన్నా మాళవిక శర్మ ను ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు..!!!malavika sharma;abinaya;malavika new;ram pothineni;mumbai;tollywood;cinema;telugu;netizens;girl;heroine;red;chitramSat, 17 Apr 2021 15:00:00 GMTటాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లకు ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఆవగింజంత లేకపోతే వారికి అవకాశం తలుపుతట్టదు .. అందం లో అభినయంలో వేరే హీరోయిన్స్ ని ఏమాత్రం తీసిపోనీ వారికి కూడా అవకాశాలు రావట్లేదు .. ఎందుకో దర్శక నిర్మాతల కన్ను వారిపై పడట్లేదు.. ఒకటి రెండుసార్లు వారికి ఛాన్సులు వచ్చినా కూడా ఆ సినిమా ఫలితం వల్లనో, హిట్ అయిన వారికి పేరు లేకపోవడం వలనో, మరే ఇతర కారణాల వల్లనో వారికి అవకాశాలు మాత్రం రావు.. మన టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలకే పరిమితమై ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.. ఇందులో ఒకరు ముంబై ముద్దుగుమ్మ మాళవిక శర్మ..
తెలుగులో నేల టికెట్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత మరో  అవకాశాన్ని రాబట్టుకోవడానికి చాలా టైమ్ తీసుకుంది.. తొలి సినిమాతోనే ఎవరీ పాప అన్నట్లుగా ఓ రేంజ్ లో మెరిసింది.. కట్టుబొట్టు తో చాలా అందంగా కనిపించి అచ్చం తెలుగింటి అమ్మాయి లాగా ఇక్కడే పాతుకు  పోతుందేమో అని అందరూ అనుకున్నారు.. కానీ తొలి సినిమా తర్వాత ఆమెకు రెండో సినిమా అవకాశం రావడానికి చాలా టైమ్ పట్టింది.. పోతినేని రామ్ రెడ్ సినిమాతో మళ్లీ ఆమెకు ఆఫర్ వచ్చినా  ఆ సినిమా నిరాశపరచడంతో ఈమెకు అవకాశాలు రావట్లేదు.. అందం తో  పాటు చక్కని అభినయం కూడా కలిగి ఉన్న  మాళవిక కి ఎందుకు అవకాశాలు రావట్లేదు అని ఆమె అభిమానులు తెగ హైరానా  పడుతున్నారు..

ఇంత చక్కని అందం ఫిల్మ్ మేకర్స్ కి ఎందుకు కనిపించడం లేదు అంటున్నారు.. అందంగా  లేని వారికి  ఎంతోమందికి దర్శకులు అవకాశం ఇస్తున్నారు.. మరి ఇంత అందం అభినయం కలిగిఉన్న మాళవిక కు ఎందుకు అవకాశం ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు.. ఇటీవల ఆమె ఫోటో చూసిన తర్వాత అయినా  ఆమెకు ఆఫర్ ఇవ్వాలని నెటిజన్స్  కోరుతున్నారు.. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.. బ్లాక్ అండ్ వైట్లో కూడా ఎంతో అందంతో మెరిసిపోతుంది.. ఆ ఫోటో పై ఆమె అభిమానులు కామెంట్స్  మీద కామెంట్స్ పెడుతూ ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుతున్నారు.. మరి ఇప్పటికైనా ఆమెకు అదృష్టం కలిసివచ్చి అవకాశాలు దక్కించుకుంటుందా చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆహా కోసం చావు కబురు చల్లగా లో మార్పులు

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>